మొక్కల నర్సరీ
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మొక్కల నర్సరీ ని ఇంగ్లీషులో plant nursery అంటారు. మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.
ప్రభుత్వ పరమైన నర్సరీలు
[మార్చు]ప్రభుత్వ పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై అవసరమయిన వారికి అందజేస్తారు.
వాణిజ్య పరమైన నర్సరీలు
[మార్చు]వాణిజ్య పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను చిల్లరగా, టోకుగా అవసరమయిన ప్రజలందరికి ఇక్కడ పెంచిన మొక్కలను విక్రయిస్తారు.
కడియం నర్సరీ
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది.