మే 23
స్వరూపం
మే 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 143వ రోజు (లీపు సంవత్సరములో 144వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 222 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
- 2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
జననాలు
[మార్చు]- 1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
- 1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.
- 1942: చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.(మ.2023)
- 1954: వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.
- 1961: ప్రభ, తెలుగు చలన చిత్ర నటి, కూచిపూడి నర్తకి.
- 1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
- 1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు
- 1971: ఐశ్వర్య, దక్షిణ భారత చలన చిత్ర నటి
- 1989: పూర్ణ, భారతీయ సినీ నటీ, మోడల్.
మరణాలు
[మార్చు]- 1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 23[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 22 - మే 24 - ఏప్రిల్ 23 - జూన్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |