మెట్రోరైలు
స్వరూపం
మహానగరాల్లో ఉన్న వివిధ రకాల రవాణా వ్యవస్థలలో మెట్రో రైలు వ్యవస్థ ఒకటి. రోడ్డు రవాణా వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంలో మెట్రో రైలు వ్యవస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది.
ప్రయోజనాలు
[మార్చు]మెట్రో రైలు వలన కింది ప్రయోజనాలు కలుగుతున్నాయి[2][3][4][5]
- చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించడం
- సమర్థవంతమైన శక్తి వినియోగం
- అతి తక్కువ పర్యావరణ కాలుష్యం
- సురక్షితమైన ప్రయాణ సాధనాన్ని ప్రజాలకు అందించడం
- ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం
- మెట్రో రైళ్ల వేగం గంటకు 90 కిలోమీటర్లు. కారణంగా గణనీయంగా తగ్గే ప్రయాణ సమయం.[6]
- నగరాల్లోని రోడ్డు వాహన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం
- తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం
- తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకుపోవడం
ప్రపంచంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు
[మార్చు]- లండన్ మెట్రో - ప్రపంచంలోని అత్యంత పురాతన మెట్రో రైలు వ్యవస్థ
- న్యూయార్కు సబ్వే - ప్రపంచంలో అత్యధిక స్టేషన్లు కలిగిన మెట్రో రైలు వ్యవస్థ
- బీజింగ్ సబ్వే - ప్రపంచంలో అత్యదిక ప్రయాణికులను చేరవేసే మెట్రో రైలు వ్యవస్థ
- షాంఘై మెట్రో - ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు వ్యవస్థ
- మాస్కో మెట్రో
- బుడాపెస్ట్ మెట్రో
- టోక్యో మెట్రో
- సియోల్ మెట్రో
భారతదేశంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు
[మార్చు]- ఢిల్లీ మెట్రో
- హైదరాబాదు మెట్రో
- బెంగళూరు మెట్రో
- చెన్నై మెట్రో
- ముంబై మెట్రో
- కోల్ కతా మెట్రో
మూలాలు
[మార్చు]- ↑ "Rolling Stock | Hyderabad Metro | L&T India". www.ltmetro.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
- ↑ "14 Reasons Why The Delhi Metro Has Been The Best Thing That Happened To Delhiites". Archived from the original on 2016-05-23. Retrieved 2016-12-17.
- ↑ "Advantage Metro rail".
- ↑ "Mass Transit System – Impacts, Advantages & Disadvantages". Archived from the original on 2016-09-05. Retrieved 2016-12-17.
- ↑ "Metro Advantages". Archived from the original on 2017-01-02. Retrieved 2016-12-17.
- ↑ "Vaartha Online Edition ముఖ్యాంశాలు -'మెట్రో' స్పీడ్ పెంపునకు పచ్చ జెండా". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-02. Archived from the original on 2022-04-02. Retrieved 2022-04-03.