Jump to content

ముఖేష్ దలాల్

వికీపీడియా నుండి
ముఖేష్ దలాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 జూన్ 2024
ముందు దర్శన జర్దోష్
నియోజకవర్గం సూరత్
ఆధిక్యత ఏకగ్రీవ ఎన్నిక

వ్యక్తిగత వివరాలు

జననం 1961 (age 62–63)
సూరత్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (1981 నుండి)
ఇతర పదవులు
  • 2005–2020: సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌, కార్పొరేటర్‌

ముఖేష్ దలాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సూరత్ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ముఖేష్ దలాల్ 1981 నుండి బీజేపీ పార్టీతో అనుభందం కలిగి ఉన్నాడు. ఆయన భారతీయ జనతా యువమోర్చాలో రాష్ట్ర స్థాయిలో పని చేసి బీజేపీ సూరత్ నగర కార్యవర్గ సభ్యుడిగా, నగర భాజపా ప్రధాన కార్యదర్శిగా, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 2005 నుండి 2020 వరకు అడాజన్-పాల్-పాలన్‌పోర్ డివిజన్ నుండి మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా, సార్లు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సూరత్ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (22 April 2024). "BJP candidate Mukesh Dalal wins Surat Lok Sabha seat unopposed" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
  2. The Hindu (22 April 2024). "BJP candidate Mukesh Dalal elected unopposed from Surat" (in Indian English). Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
  3. EENADU (22 April 2024). "ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం." Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
  4. The Hindu (25 April 2024). "Why was the BJP candidate declared winner in Surat? | Explained" (in Indian English). Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.