బాలాసాహెబ్ విఖే పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలాసాహెబ్ విఖే పాటిల్
బాలాసాహెబ్ విఖే పాటిల్


కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 1 జూలై 2002
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు సురేష్ ప్రభు
తరువాత సుబోధ్ మోహితే

ఆర్థిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 1 జూలై 2002
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు వి.ధనంజయ్ కుమార్
తరువాత అనంత్ గీతే

పదవీ కాలం
1999 – 2009
ముందు ప్రసాద్ తాన్పురే
తరువాత నియోజకవర్గం రద్దు
నియోజకవర్గం కోపర్‌గావ్
పదవీ కాలం
1998 – 1999
ముందు మారుతి దేవరామ్ షెల్కే
తరువాత దిలీప్ కుమార్ గాంధీ
నియోజకవర్గం అహ్మద్‌నగర్
పదవీ కాలం
1971 – 1991
ముందు అన్నాసాహెబ్ షిండే
తరువాత శంకర్రావు కాలే
నియోజకవర్గం కోపర్‌గావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-04-10)1932 ఏప్రిల్ 10
అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
మరణం 2016 డిసెంబరు 30(2016-12-30) (వయసు 84)
లోని, ప్రవరనగర్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు శివసేన
జీవిత భాగస్వామి సింధుతాయ్
సంతానం అశోక్ విఖే పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్ & రాజేంద్ర విఖే పాటిల్ సహా 5
నివాసం అహ్మద్‌నగర్

ఏకనాథరావు అలియాస్ బాలాసాహెబ్ విఖే పాటిల్ (10 ఏప్రిల్ 1932 - 30 డిసెంబర్ 2016) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ & ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

బాలాసాహెబ్ విఖే పాటిల్ 14వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు. ఆయన  మహారాష్ట్రలోని లోనిలో ఆసియాలో మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ పెద్ద కుమారుడు.

ఇతర పదవులు

[మార్చు]
  • ప్రవర సహకార చక్కెర కర్మాగారానికి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పని చేశాడు
  • 1980 నుండి అతను ఇండో-సోవియట్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. *1981 నుంచి 1984 వరకు రాష్ట్ర చక్కెర సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
  • ప్రవర గ్రామీణ విద్యాసంస్థకు 25 ఏళ్లపాటు అధ్యక్షుడిగా ఉన్నారు.
  • ఆయన లోక్‌సభ పిటిషన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు.

అవార్డులు

[మార్చు]
  • 2007లో విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో జీవితకాల సాధనకు పూణే విశ్వవిద్యాలయం నుండి జీవన్ సాధన గౌరవ్ అవార్డు
  • ఆయన సోషల్ వర్క్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ 31 మార్చి 2010న భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.[2]
  • D.Sc - 2013 సంవత్సరంలో మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్ , రాహురి ద్వారా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును ప్రదానం చేసింది.

మరణం

[మార్చు]

బాలాసాహెబ్ విఖే పాటిల్ 84 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో బాధపడుతూ అహ్మద్‌నగర్‌లోని తన నివాసంలో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. India Today (31 December 2016). "Veteran Congress leader Balasaheb Vikhe-Patil passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. Former Union Minister Balasaheb Vikhe Patil got Padma Bhushan for social work Archived 5 జూన్ 2011 at the Wayback Machine
  3. "Congress leader Balasaheb Vikhe Patil dead". 30 December 2016. Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.