ఫోటో కాపీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫొటోకాపీ యంత్రము

ఫోటో కాపీ ని మనము జీరాక్స్ కాపీ యంత్రం అని వాడుక భాషలో అంటారు. కాని దీనిని ఫోటో కాపీ అని పిలవాలి ఎందుకంటే జీరాక్స్ ఫోటో కాపీ యంత్రాన్ని తయారు చేసే సంస్థ. పురాతన ఫోటో కాపీ యంత్రాలు ఒక గది నిండా పట్టి ఉండేవి, కాని ఇప్పుడు ఒక చిన్న పెట్ట సైజులో వస్తున్నాయి.

ఫోటో కాపీలో కెమేరా ఉంటుంది. కెమేరా ప్రింటర్కు సంధానం చేయబడి ఉంటుంది. ప్రింటర్ మనకు కావలసినన్ని ప్రతులు ఇస్తుంది.