పి. వేలుసామి
స్వరూపం
పి . వేలుసామి | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | ఎం. ఉదయకుమార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దిండిగల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జవాతుపట్టి, ఒడ్డంచత్రం , దిండిగల్ జిల్లా , తమిళనాడు | 1967 మార్చి 30||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
జీవిత భాగస్వామి | పరమేశ్వరి | ||
సంతానం | సుష్మా వేలుస్వామి, నవీన్ కృష్ణ | ||
మూలం | [1] |
పళనిసామి వేలుసామి (జననం 30 మార్చి 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిండిగల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "DMK wins Dindigul in style after 39 years". The Hindu. 23 May 2019. Retrieved 26 May 2019.
- ↑ "Dindigul Election Result 2019: DMK candidate P Velusamy wins with a massive vote margin of 5,38,972 votes". Times Now. 24 May 2020. Retrieved 25 March 2020.
- ↑ "Dindigul Election 2019". Firstpost. 23 May 2019. Retrieved 25 March 2020.