పద్మసింహ బాజీరావ్ పాటిల్
స్వరూపం
డాక్టర్ పద్మసింహ బాజీరావ్ పాటిల్ (జననం 1 జూన్ 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1975-1978 చైర్మన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ("B&C") కమిటీ జిల్లా పరిషత్ ("ZP") ఉస్మానాబాద్
- 1975-1978 జిల్లా పరిషత్ సభ్యుడు ఉస్మానాబాద్
- 1978-2009 మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
- 1978–1980 ఎనర్జీ & ఎక్సైజ్ కేబినెట్ మంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం
- 1986–1988 డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర శాసనసభ
- 1988 నుండి 1994 నీటిపారుదల, హోం వ్యవహారాల కేబినెట్ మంత్రి & మాజీ సేవల సంక్షేమం, మహారాష్ట్ర ప్రభుత్వం
- 1995 ౼ 1999 ప్రతిపక్ష ఉప నాయకుడు
- 1999 – 2002 మహారాష్ట్ర ప్రభుత్వం, ఇంధనం & జలవనరుల కేబినెట్ మంత్రి
- 2002–2004 జలవనరుల కేబినెట్ మంత్రి (కృష్ణా వ్యాలీ ఇరిగేషన్ మినహా), మహారాష్ట్ర ప్రభుత్వం
- 2009 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Detailed Profile – Dr. Padmasinha Bajirao Patil – Members of Parliament (Lok Sabha) – Who's Who – Government: National Portal of India Archived 2018-07-20 at the Wayback Machine. India.gov.in. Retrieved 20 July 2018.
- ↑ "Member of Parliament (P), Lok Sabha, Parliament of India". Sarkaritel.com. Archived from the original on 26 March 2006. Retrieved 23 December 2011.