నటులు
స్వరూపం
నటించే వారిని నటులు అంటారు. మగవారిని నటుడు అని ఆడ వారిని నటి అని అంటారు. ఈ నటించే వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి సినిమా, టెలివిజన్, థియేటర్, లేదా రేడియోలలో పని చేస్తాడు. నటుడిని ఆంగ్లంలో యాక్టర్ అంటారు. యాక్టర్ అనే పదం పురాతన గ్రీకు పదము ὑποκριτής (hypokrites) నుండి ఉద్భవించింది. సాహిత్యపరంగా ఈ పదం యొక్క అర్థం ఒక వ్యక్తి నాటకీయమైన పాత్రను పోషించడం అనే అర్థానిస్తుంది.
చరిత్ర
[మార్చు]ఇంగ్లాండ్లో 1660 తరువాత మొదటిసారి మహిళలు స్టేజిపై కనిపించారు, నటుడు, నటి ప్రారంభంలో మహిళ ప్రదర్శన కోసం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు, కానీ తరువాత ఫ్రెంచ్ నటీమణుల (actrice) ప్రభావంతో actor శబ్దవ్యుత్పత్తికి ess జతచేశారు, దానితో యాక్టర్ (నటుడు), యాక్ట్రెస్ (నటి) పదాలు ప్రాధాన్యత పొందాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- నటన
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా బాలనటులు
- రంగస్థల నటులు
- రంగస్థల నటీమణులు
బయటి లింకులు
[మార్చు]- Actors' Equity Association (AEA): a union representing U. S. theatre actors and stage managers.
- American Federation of Television and Radio Artists (AFTRA): a union representing U. S. television and radio actors and broadcasters (on-air journalists, etc.).
- British Actors' Equity: a trade union representing UK artists, including actors, singers, dancers, choreographers, stage managers, theatre directors and designers, variety and circus artists, television and radio presenters, walk-on and supporting artists, stunt performers and directors and theatre fight directors.
- Media Entertainment & Arts Alliance Archived 2015-11-27 at the Wayback Machine: an Australian/New Zealand trade union representing everyone in the media, entertainment, sports, and arts industries.
- Screen Actors Guild (SAG): a union representing U. S. film and TV actors.