Jump to content

తూనీగ

వికీపీడియా నుండి

తూనీగ
నిప్పురెక్కల తూనీగ
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Infraorder:
Anisoptera

Selys, 1854
కుటుంబాలు

Aeshnidae
Austropetaliidae
Cordulegastridae
Corduliidae
Gomphidae
Libellulidae
Macromiidae
Neopetaliidae
Petaluridae

తూనీగ లేదా తూరీగ పెద్ద రెక్కలు, పొడుగైన తోకగల కీటకం. తూనీగలు వాతావరణ మార్పుల పట్ల బాగా ప్రభావితమౌతాయి. అవి ఉన్న చోట మనం బాగున్నట్లుగాను, అక్కడ మన జీవావరణం కొంతైనా సంతులనంగా ఉన్నట్లుగానూ భావించవచ్చు.

ఇతర మాండలికాలు

[మార్చు]

తూనీగల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తారు. తూనీగలతో పల్లెజనుల సంస్కృతి, జ్ఞాపకాలు ముడిపడి ఉండటంతో వాటికి రకరకాల పేర్లు ప్రాంతానికి, ప్రాంతానికి ఏర్పడ్డాయి. తెలంగాణాలో బూగలు అనీ, గూగలు అనీ, దువ్వెన్లు అనీ, తుమిశిక అనీ, తుమ్మీష్క అనీ పిలుస్తారు. కొత్తతరం పిల్లకాయలు హెలికాప్టర్లని కూడా ఉపమానాలు తీస్తారు.

ఓజ్ నేషనల్ పార్క్‌లోని డ్రాగన్‌ఫ్లైస్

ప్రత్యుత్పత్తి

[మార్చు]

ఆడ తూనీగ నీటిలో గానీ నీటికి దగ్గర కానీ గుడ్లు పెడుతుంది. ఒక్కోసారి అది నీళ్ళలోపల మునిగి కూడా గుడ్లు పెడుతుంది. అవి పొదిగి లార్వాలాగా బయటకు వస్తాయి.

చిత్రమాలిక

[మార్చు]