డెసీమీటరు
స్వరూపం
డెసీమీటరు | |
---|---|
ప్రమాణ వ్యవస్థ | metric |
ఏ బౌతికరాశికి ప్రమాణం | length |
గుర్తు | dm |
ప్రమాణాల మధ్య సంబంధాలు | |
1 dm in ... | ... is equal to ... |
SI units | 0.1 మీ. |
imperial/US units | 0.32808 అ. 3.9370 అం. |
డెసీమీటరు (గుర్తు dm) అనేది మెట్రిక్ విధానంలో పొడవుకు ప్రమాణం[1]. ఇది మీటరులో 10వ వంతుకి సమానమైన ఒక దూరమానం. ఒక డెసీ మీటరు 10 సెంటీ మీటర్లకు సమానం. దీని విలువ ఎఫ్.పి.ఎస్. మానంలో 3.937 అంగుళాలు.[2]
ఘనపరిమాణం సాధారణ నాన్- S.I మెట్రిక్ యూనిట్, లీటర్, ఒక క్యూబిక్ డెసి మీటరుగా నిర్వచించబడింది. (అయితే, 1901 నుండి 1964 వరకు, మీటరు కంటే కిలోగ్రాముకు సంబంధించి లీటరు నిర్వచించబడినందున రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. ).
మూలాలు
[మార్చు]- ↑ "Definition of decimetre | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-13.
- ↑ "Decimeters to Meters conversion". www.metric-conversions.org. Retrieved 2020-04-13.
- ↑ "decimetre :: unit". conversion.org. Archived from the original on 2020-04-13. Retrieved 2020-04-13.