Jump to content

జూదం

వికీపీడియా నుండి
బోర్డ్ గేమ్ లు ఆడుతున్న ఆటగాళ్ళు-సౌగంధికా పరిణయం నుండి ఒక దృశ్యం

జూదం అంటే డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులను లాభం పొందే ఆలోచనతో ఫలితం ఏమిటో కచ్చితంగా తెలియని ఏదైనా ఆటలో నియోగించడం. సాధారణంగా ఈ ఆట ఫలితం కొద్ది సమయంలోనే వెల్లడి చేయబడుతుంది.

మట్కా జూదం

[మార్చు]

మట్కా Archived 2023-03-20 at the Wayback Machine నంబర్లతో ఆడే జూదం, లాటరీ రూపం. ఇది భారత స్వాతంత్ర్య సమయానికి పూర్వం నుండి అంకదా జకర్గా ("బొమ్మల జూదం") అని పిలువబడేది. 1960 వ దశకంలో, యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేసే ఇతర మార్గాల్లో ఈ వ్యవస్థను మార్చారు.[1] మట్కా జూదం భారతదేశంలో చట్టవిరుద్ధం.[2]

మూలాలు

[మార్చు]
  1. "మట్కా అడ్డగా జుహీరాబాద్ -". www.andhrajyothy.com. Archived from the original on 13 జూలై 2017. Retrieved 30 July 2018.
  2. "మట్కా.. మాయ!". Sakshi (in ఇంగ్లీష్). 23 April 2018.