చందౌలీ
స్వరూపం
చందౌలీ
చందోలీ | |
---|---|
పట్తణం | |
Coordinates: 25°16′N 83°16′E / 25.27°N 83.27°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | చందౌలీ |
విస్తీర్ణం | |
• Total | 2,484.70 కి.మీ2 (959.35 చ. మై) |
Elevation | 70 మీ (230 అ.) |
జనాభా (2011) | |
• Total | 23,020 |
• జనసాంద్రత | 9.3/కి.మీ2 (24/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, భోజ్‌పురి |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 232109 |
Vehicle registration | UP-67 |
చందౌలి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ చూస్తుంది.
భౌగోళికం
[మార్చు]చందౌలీ 25°16′N 83°16′E / 25.27°N 83.27°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది. ఇది వారణాసి డివిజన్ పరిధిలోకి వస్తుంది. వారణాసి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందౌలీలో చందౌలి మజ్వార్ రైల్వే స్టేషను ఉంది. ప్రముఖ రైల్వే కూడలి మొఘల్‌సరాయ్, చందౌలి జిల్లా లోనే ఉంది.
పట్టణ ప్రముఖులు
[మార్చు]- భారత రక్షణ మంత్రి, హోంమంత్రిగా చేసిన రాజ్‌నాథ్ సింగ్, చందౌలి జిల్లాలోని భబౌరా అనే చిన్న గ్రామంలో జన్మించారు
- భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జిల్లా లోని మొగల్ సరాయ్ లో జన్మించాడు
ముఖ్యమైన నగరాలకు దూరాలు
[మార్చు]- వారణాసి - 30 కి.మీ.
- అలహాబాద్ - 155 కి.మీ.
- గ్వాలియర్ - 623 కి.మీ.
- లక్నో - 320 కి.మీ.
- కాన్పూర్ - 350 కి.మీ.
- ఘాజీపూర్ - 50 కి.మీ.
- మీర్జాపూర్ - 80 కి.మీ.
- జౌన్పూర్ - 90 కి.మీ.
- అజమ్గఢ్ - 125 కి.మీ.
- గోరఖ్‌పూర్ - 210 కి.మీ.
- పాట్నా - 230 కి.మీ.
- గయా - 230 కి.మీ.
- రాంచీ - 400 కి.మీ.
- ఝార్సుగూడ - 824 కి.మీ.
- న్యూ ఢిల్లీ - 810 కి.మీ.
- కోల్‌కతా - 670 కి.మీ.
- మధుపూర్ సోన్‌భద్ర - 85 కి.మీ.