కేరళలో 1957 భారత సార్వత్రిక ఎన్నికలు Turnout 66.05
1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కేరళలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో, 18 స్థానాలకు గాను 9 స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఎన్నికలలో కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది.
Party Votes % Seats భారత కమ్యూనిస్టు పార్టీ 22,67,888 37.48 9 భారత జాతీయ కాంగ్రెస్ 21,02,883 34.76 6 ప్రజా సోషలిస్టు పార్టీ 4,38,459 7.25 1 రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ 3,08,742 5.10 0 స్వతంత్రులు 9,32,274 15.41 2 Total 60,50,246 100.00 18 మూలం: ECI
#
నియోజకవర్గం
పోలింగు
విజేత[ 1]
పార్టీ
ప్రత్యర్థి
పార్టీ
1
త్రివేండ్రం
2,88,976
ఈశ్వర అయ్యర్
Independent
Thanu Pillai A
PSP
2
చిరయింకిల్
2,68,222
కుమరన్
CPI
Madhavan
INC
3
క్విలాన్
12,03,754
పరమేశ్వరన్ నాయర్ వి
CPI
Ramachandra Das (S. C. )
INC
కొడియన్ (S. C.)
CPI
Chandrasekharan (S. C. )
RSP
4
అంబలపుజ
3,24,471
పున్నూస్, పి.టి.
CPI
Mohammed Sheriff K. P.
INC
5
తిరువల్ల
3,00,891
వాసుదేవన్ నాయర్ P. K.
CPI
George, P. S.
INC
6
కొట్టాయం
2,87,074
మాథ్యూ మణియంగదన్
INC
Thomas
CPI
7
మువట్టుపుజ
2,42,844
జార్జ్ థామస్
INC
Jacob K. T.
CPI
8
ఎర్నాకులం
2,94,600
థామస్ (అలుంగల్)
INC
Abdul Kadar
Independent
9
ముకుందపురం
3,05,569
నారాయణన్‌కుట్టి మీనన్
CPI
Madhavan E. K.
INC
10
త్రిచూర్
2,80,441
కృష్ణన్
CPI
Balakrishna Marar
INC
11
పాల్ఘాట్
9,10,729
కున్హన్ పి. (SC)
CPI
Damodaran K.
CPI
ఈచరన్ వి. ఇయ్యాని (SC)
INC
Vasu Menon, P.
INC
13[ a]
కోజికోడ్
2,68,664
కుట్టికృష్ణన్ నాయర్
INC
Seethi Sahib Kottapurath
Independent
14
మంజేరి
2,29,402
పోకర్ కుట్టివాత
Independent
Kunhikoya Palat
INC
15
బాదగరా
2,95,682
మీనన్ కె. బి.
PSP
Gopalan Karipur
INC
16
తెలిచేరి
2,96,394
M. K. జినచంద్రన్
INC
Pottekkattu S. K
Independent
17
కాసర్గోడ్
2,52,533
గోపాలన్ అయిల్లత్ కుట్టియేరి
CPI
Achutha Shenoy B.
Independent
↑ This is not a mistake in numbering, it is the order of it given in ECI result