అమృత విశ్వ విద్యాపీఠం
Jump to navigation
Jump to search
నినాదం | ఉత్సాహపూరితమైన ఆకాంక్షకుడు అత్యున్నత జ్ఞానాన్ని పొందుతాడు |
---|---|
ఆంగ్లంలో నినాదం | The earnest aspirant gains supreme wisdom |
రకం | డీమ్డ్ విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1994 |
అనుబంధ సంస్థ | యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా) UGC |
ఛాన్సలర్ | మాతా అమృతానందమయి దేవి |
అధ్యక్షుడు | స్వామి అమృతస్వరూపానంద పూరి |
వైస్ ఛాన్సలర్ | P. వెంకట రంగన్ |
స్థానం | కోయంబత్తూరు, భారతదేశం 10°54′4″N 76°54′10″E / 10.90111°N 76.90278°E |
కాంపస్ | గ్రామీణ/పట్టణ |
రంగులు | Pantone |
అమృత విశ్వ విద్యాపీఠం భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం, ఔన్నత్యం చాటుతున్న విద్యాలయం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్). ఈ మల్టీ-క్యాంపస్, మల్టీ-డిసిప్లినరీ విశ్వవిద్యాలయం ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక అంతటా 15 అనుబంధ పాఠశాలలతో 6 క్యాంపస్‌లు కలిగివుంది.[1][2]
ర్యాంకులు
[మార్చు]ది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (nirf) ఆధారం గా 2023 సంవత్సరపు ర్యాంకింగులో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 15వ ర్యాంకు పొందింది[3], మొత్తం విశ్వవిద్యాలయాలలో 7వ ర్యాంకు పొందింది[4] , ఇంజనీరింగ్ ర్యాంకింగ్ లో 19వ ర్యాంకు పొందింది[5] , మానేజిమెంట్ ర్యాంకింగ్ లో 30వ ర్యాంకు పొందింది [6].
మూలాలు
[మార్చు]- ↑ "Campuses | Amrita Vishwa Vidyapeetham". amrita.edu. Retrieved 2019-07-27.
- ↑ Eenadu (9 March 2022). "NAAC నుంచి ఐదో అత్యుత్తమ (A++) గ్రేడు పొందిన అమృతా యూనివర్సిటీ (ప్రకటన)". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ "ఓవరాల్ ర్యాంకింగ్".
- ↑ "అమొంగ్ ఉనివెర్సితిఎస్".
- ↑ "ఇంజనీరింగ్ ర్యాంకింగ్".
- ↑ "మానేజిమెంట్".