Jump to content

శరత్ కుమార్ బచే గౌడ

వికీపీడియా నుండి
14:18, 22 నవంబరు 2024 నాటి కూర్పు. రచయిత: Batthini Vinay Kumar Goud (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
శరత్ కుమార్ బచే గౌడ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు ఎం.టి.బి. నాగరాజ్
నియోజకవర్గం హొసకోటె

వ్యక్తిగత వివరాలు

జననం (1981-12-02) 1981 డిసెంబరు 2 (వయసు 43)
బెంగళూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2021 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు స్వతంత్ర (2019-2021), భారతీయ జనతా పార్టీ (2014-2019)[1]
జీవిత భాగస్వామి ప్రతిభా శరత్
నివాసం హోసకోట్ , కర్ణాటక

శరత్ కుమార్ బచే గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నంజనగూడు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శరత్ కుమార్ బచే గౌడ తన తండ్రి బి.ఎన్. బచే గౌడ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019లో హోస్కోటే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ టికెట్ ఆశించగా టికెట్ దక్కకకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.టి.బి. నాగరాజ్ పై 11,486 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు.


శరత్ కుమార్ బచే గౌడ 2023 శాసనసభ ఎన్నికలలో హోస్కోటే శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీఅభ్యర్థి ఎం.టి.బి. నాగరాజ్ పై 5,075 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2024 జనవరి 26న కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 November 2019). "Karnataka bypolls: BJP expels rebel candidate Sharath Bachegowda" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  2. The Indian Express (9 December 2019). "Hoskote (Karnataka) Assembly Bye-Election Results 2019 Live: Independent candidate Sharath Kumar Bachegowda won" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  3. India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
  4. CNBCTV18 (26 January 2024). "Karnataka CM appoints heads of state-run boards and corporations" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)