Jump to content

గుండు

వికీపీడియా నుండి
03:49, 29 ఏప్రిల్ 2024 నాటి కూర్పు. రచయిత: 2600:1700:2f01:ba90:ecd6:b62f:8e35:2380 (చర్చ)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
గుండు చేయించుకుంటున్న యువతి

గుండు అనే పదమును వేరు వేరు సందర్భారలలో వేరు వేరు అర్థాలకు ఉపయోగిస్తారు. మానవులు తమ శిరస్సుపై గల వెంట్రుకలను పూర్తిగా తొలగించుకోవడాన్ని గుండు చేయించుకోవడము గా వ్యవహరిస్తారు. అలాగే గుండ్రము అనే పదానికి ప్రత్యుమ్నాయంగా గుండును వాడుతారు. అలాగే పెద్ద పెద్ద బండరాళ్ళను సంబోధించడానికి కూడా దీనిని వాడుతారు.కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో, ప్రత్యేకించి ఉయ్యాలవాడ ప్రాంతంలో మొత్తం అనే పదానికి గుండు మొత్తం అనే పదాన్ని వాడతారు. తెలుగు భాషలో గుండు పై కొన్ని సామెతలు కూడా ఉన్నాయి.

భౌద్ధ భిక్షువు

ఇంటి పేరు

[మార్చు]

గుండు కొందరి ఇంటి పేరు.

గ్రామాలు

[మార్చు]

సామెతలు

[మార్చు]
  • మునిగితే గుండు - తేలితే బెండు
  • మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  • పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట
  • బండ తీసి, గుండు పెట్టినట్లు