సి.సుబ్రమణ్యం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భారతరత్న చిదంబరం సుబ్రహ్మణ్యం | |||
పదవీ కాలం 28 July 1979 – 14 January 1980 | |||
ప్రధాన మంత్రి | Charan Singh | ||
---|---|---|---|
ముందు | Jagjivan Ram | ||
తరువాత | Indira Gandhi | ||
పదవీ కాలం 1975 – 1977 | |||
ప్రధాన మంత్రి | Indira Gandhi | ||
ముందు | Yashwantrao Chavan | ||
తరువాత | Haribhai M. Patel | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2000 నవంబరు 7 | (వయసు 90)
సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 30- 2000 నవంబరు 7) భారతదేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డ రాజకీయ నాయకుడు.1964-67లో ఇతను కేంద్రప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది.భారతప్రభుత్వం 1998లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది.