ములుగు జిల్లా గ్రామాల జాబితా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత వరంగల్ జిల్లా లోని మండలాలను విడదీసి, హన్మకొండ, వరంగల్, జయశంకర్, జనగాం, మహబూబాబాద్ అనే 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఆతరువాత జయశంకర్ జిల్లా నుండి ములుగు రెవెన్యూ డివిజనులోని 9 మండలాలుతో ములుగు జిల్లా 2019 ఫిబ్రవరి 16 నుండి అమలులోకి వచ్చింది.[1][2]

ఈ గ్రామాలు పూర్వపు వరంగల్ జిల్లా, ఆతర్వాత కొత్తగా ఏర్పడిన జయశంకర్ జిల్లా నుండి ఈ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఈ జిల్లాలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 336 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాల పేజీలు 109 తొలగించబడినవి.అవి పోను ఈ పేజీ సృష్టింపునాటికి 227 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గ్రామాల జాబితా

మార్చు
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా పాత పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అల్లంవారిఘనపురం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
2 ఆకులవరిఘన్‌పూర్ ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
3 ఎక్కెల ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
4 ఎలిశెట్టిపల్లి ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
5 ఏటూరునాగారం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
6 కొండాయి ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
7 గోగుబెల్లి ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
8 చాల్పాక ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
9 చినబోయినపల్లి ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
10 దొడ్ల ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
11 పాప్కాపురం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
12 పెద్దవెంకటాపూర్ ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
13 బానాజీబంధం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
14 బుట్టారం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
15 మల్యాల (ఏటూరునాగారం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
16 ముళ్ళకట్ట ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
17 రాంనగర్ (కోయగూడెం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
18 రాంపూర్అగ్రహారం ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
19 రామన్నగూడెం (ఏటూరునాగారం మండలం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
20 రొహీర్ ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
21 లింగాపురం (ఏటూరునాగారం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
22 శంకరాజ్‌పల్లి ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
23 శివపురం (ఏటూరునాగారం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
24 షాపల్లి (ఏటూరునాగారం) ఏటూరునాగారం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
25 ఏటూరు (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
26 ఐలాపూర్ (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
27 కంతన్‌పల్లి కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
28 కన్నాయిగూడెం (కన్నాయిగూడెం మండలం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
29 గంగారం (గుట్టల) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
30 గంగుగూడెం కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
31 గుర్రేవుల కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
32 చింతగూడెం (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
33 చిట్యాల (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
34 తుపాకులగూడెం (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
35 దేవదూముల కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
36 బుట్టాయిగూడెం (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
37 భూపతిపురం (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
38 ముప్పనపల్లి కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
39 రాజన్నపేట్ (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
40 లక్ష్మీపురం (ఏటూరునాగారం) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
41 సర్వాయి కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
42 సింగారం (పత్తిగొర్రేవుల) కన్నాయిగూడెం మండలం ఏటూరునాగారం మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
43 కర్లపల్లి గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
44 చల్వాయి గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
45 పస్రనాగారం గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
46 బుస్సాపూర్ (గోవిందరావుపేట) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
47 మచ్చాపూర్ (గోవిందరావుపేట) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
48 ముత్తాపూర్ (గోవిందరావుపేట) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
49 మొట్లగూడెం గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
50 రంగాపూర్ (గోవిందరావుపేట) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
51 రాంపూర్ (గోవిందరావుపేట) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
52 లక్నవరం (గోవిందరావుపేట్ మండలం) గోవిందరావుపేట మండలం గోవిందరావుపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
53 అంకంపల్లి (తాడ్వాయి మండలం) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
54 అన్నారం (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
55 అల్లిగూడెం (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
56 ఆశన్నగూడెం ఎల్లాపూర్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
57 ఇమ్మడిగూడెం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
58 ఊరట్టం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
59 ఎల్బాక తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
60 కన్నెబోయినపల్లి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
61 కాటపురం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
62 కామారం (పి.ఎ) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
63 కామారం (పి.టి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
64 కాల్వపల్లి (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
65 కొండపర్తి (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
66 కౌసెట్టివాయి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
67 గంగారం (పి.ఎ) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
68 గోనేపల్లి (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
69 చౌలేడ్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
70 జంపంగవాయి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
71 తాడ్వాయి (ములుగు జిల్లా) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
72 దామెర్‌వాయి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
73 నర్సాపూర్ (పి.ఎ) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
74 నర్సాపూర్ (పి.ఎల్) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
75 నార్లపూర్ (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
76 పంబాపురం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
77 పడిగపురం (పి.పి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
78 పోచపల్లి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
79 బంజర్ఎల్లాపూర్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
80 బయ్యక్కపేట్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
81 బిట్టుపల్లి (పి.ఎల్) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
82 బీరెల్లి తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
83 బొందల్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
84 బొల్లేపల్లి (పి.ఎల్) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
85 భూపతిపురం (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
86 మేడారం (సమ్మక్కజాతర) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
87 రంగాపురం (పి.ఎ) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
88 లవ్వల్ తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
89 లింగాల (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
90 వడ్డెగూడెం (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
91 వీరపురం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
92 వెంగళాపురం (తాడ్వాయి) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
93 సెరిగరం తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) తాడ్వాయి మండలం (సమ్మక సారక్క) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
94 అకినేపల్లి మల్లారం మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
95 కత్తిగూడెం మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
96 కమలాపురం (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
97 కోమటిపల్లి (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
98 చుంచుపల్లి (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
99 చేరుపల్లి (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
100 తిమ్మంపేట్ (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
101 తొండ్యాల లక్ష్మీపూర్ మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
102 దోమెడ మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
103 నర్సాపూర్ (మంగపేట్) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
104 నర్సింహసాగర్ మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
105 పోరేడుపల్లి మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
106 బండారుగూడెం (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
107 బ్రాహ్మణపల్లి (మంగపేట మండలం) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
108 మంగపేట (గ్రామం) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
109 మల్లూరు (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
110 రమణక్కపేట్ మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
111 రాజుపేట్ (మంగపేట) మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
112 రామచంద్రునిపేట్ మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
113 వాడగూడెం మంగపేట మండలం మంగపేట మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
114 అంకన్నగూడెం (ములుగు మండలం) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
115 అబ్బాపురం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
116 ఇంచర్ల ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
117 కన్నాయిగూడెం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
118 కాసిందేవిపేట ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
119 కొత్తూర్ (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
120 జగ్గన్నపేట్ ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
121 జాకారం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
122 పత్తిపల్లి ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
123 పెగడపల్లి (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
124 పొట్లాపూర్ ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
125 బండారుపల్లి (ములుగు మండలం) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
126 మదనపల్లి (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
127 మల్లంపల్లి (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
128 ములుగు (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
129 రామచంద్రాపురం (ములుగు మండలం) ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
130 సర్వాపురం ములుగు మండలం (ములుగు జిల్లా) ములుగు మండలం (ములుగు జిల్లా) జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
131 అరుణాచలపురం వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
132 అర్లగూడెం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
133 ఇప్పగూడెం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
134 ఎడ్జర్లపల్లి (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
135 ఎడ్జర్లపల్లి (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
136 కడేకళ్ (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
137 కడేకళ్ (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
138 కృష్ణాపురం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
139 కొంగల (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
140 కొప్పుసూరు వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
141 కోయవీరపురం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
142 గుమ్మడిదొడ్డి (జి) చల్క వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
143 గుమ్మడిదొడ్డి (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
144 ఘనపురం (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
145 చంద్రుపట్ల (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
146 చింతూరు (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
147 చీకుపల్లి (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
148 చెరుకూరు (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
149 చెరుకూరు (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
150 జంగాలపల్లి (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
151 టేకులగూడెం (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
152 టేకులగూడెం చల్క-2 వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
153 దూలపురం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
154 నాగారం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
155 పూసూరు (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
156 పూసూరు పాచ్-2 వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
157 పెద్దగంగారం (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
158 పెద్దగొల్లగూడెం (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
159 పెద్దగొల్లగూడెం (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
160 పెనుగోలు (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
161 పేరూరు (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
162 పేరూరు (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
163 ప్రగళ్లపల్లి (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
164 బిజినపల్లి (వాజేడు) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
165 బొమ్మనపల్లి (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
166 బొల్లారం (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
167 భువనపల్లి వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
168 ములకనపల్లి (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
169 మూటారం చౌక్ వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
170 మొరుమూరు (జి) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
171 మొరుమూరు (జెడ్) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
172 లక్ష్మీపురం (వాజేడు) వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
173 వాజేడు వాజేడు మండలం వాజేడు మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
174 అంకన్నగూడెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
175 అలుబాక (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
176 అలుబాక (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
177 ఇప్పగూడెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
178 ఇప్పాపురం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
179 ఉప్పేడు (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
180 ఉప్పేడు వీరపురం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
181 ఎధిర (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
182 ఒంటిచింతలగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
183 కలిపాక (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
184 కే.కొండాపురం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
185 కొండాపురం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
186 కోయబెస్తగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
187 చలమల (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
188 చినగంగారం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
189 చిర్తపల్లి (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
190 చిర్తపల్లి (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
191 జెల్ల (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
192 తడపల (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
193 దొలి (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
194 నూగూరు (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
195 నూగూరు (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
196 పామునూరు వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
197 పాలెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
198 పాలెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
199 పూజారిగూడెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
200 బండగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
201 బర్లగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
202 బర్లగూడెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
203 బోదపురం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
204 మరికల (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
205 మల్లపురం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
206 మహితాపురం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
207 మొర్రం వానిగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
208 రాచపల్లి (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
209 రామవరం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
210 రామవరం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
211 వాడగూడెం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
212 వాడగూడెం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
213 వీరభద్రారం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
214 వెంకటాపురం (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
215 వెంకటాపురం (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
216 సుడిబాక (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
217 సూరవీడు (జి) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
218 సూరవీడు (జెడ్) వెంకటాపురం మండలం వెంకటాపురం మండలం జయశంకర్ జిల్లా ఖమ్మం జిల్లా
219 అడవిరంగాపూర్ (వెంకటాపూర్‌) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
220 తిమ్మాపూర్ (వెంకటాపూర్) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
221 నరసాపురం (వెంకటాపూర్ మండలం) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
222 నల్లగుంట వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
223 పాలంపేట వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
224 రామనాథపల్లి వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
225 రామానుజపురం (వెంకటాపూర్‌) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
226 లక్ష్మీదేవిపేట (వెంకటాపూర్‌) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా
227 వెంకటాపూర్ (ములుగు జిల్లా) వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ మండలం జయశంకర్ జిల్లా వరంగల్ జిల్లా

మూలాలు

మార్చు
  1. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  2. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF