ముసేలిమాహ్
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ "వ్యాసం"లో వ్రాసిన విషయాలు వివాదానికి దారి తీసేలాగా ఉన్నాయి. కొందరికి అభ్యంతరకరంగా ఉండవచ్చును. కనుక ఈ వ్యాసం వ్రాయడంలో విధి విధానాలపైన, తటస్థ దృక్కోణంపైనా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వ్యాసంతో నేరుగా సంబంధం లేని విషయాలు రాయవద్దు.
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ముసేలిమాహ్ (Musaylimah) అనబడిన వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త కాలంలో ముహమ్మద్ కు సమాంతరంగా క్రైస్తవ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. అతను బనూ హనీఫా అనే అరబ్ తెగకు చెందిన వ్యక్తి. .ముహమ్మద్ గారిని కలిసి ముసేలిమాహ్ ఒక సారి రాజీకి ప్రయత్నించాడు. మనిద్దరం భూభాగాల్ని చెరిసగం పంచుకుని పరిపాలిద్దాం అని ప్రతిపాదించాడు. ముహమ్మద్ అందుకు ఒప్పుకోలేదు. ముహమ్మద్ మరణానంతరం ఖలీఫా (ఇస్లామియా ప్రభువులు) గా ప్రకటించుకున్న ముహమ్మద్ బంధువులపై తిరుగుబాటు చేసినందుకు ముసేలిమాహ్ ను వాళ్ళు హత్య చేసారు.
ముసేలిమా గురించిన హదీసులు
మార్చు- When Ibn an-Nawwahah and Ibn Uthal, Musaylimah's messengers, came to the Prophet (peace be upon him), he asked them whether they testified that he was Allah's Messenger. On their replying, "We testify that Musaylimah is Allah's Messenger," he
said, "I believe in Allah and His Messenger. If it were my custom to kill a messenger I should kill you." Abdullah said that the sunnah that a messenger should not be killed then came into force. (తిర్మిజీ:1093)
- I heard the Apostle of Allah (peace be upon him) say when he read the letter of Musaylimah: What do you believe yourselves? They said: We believe as he believes. He said: I swear by Allah that were it not that messengers are not killed, I would cut off your heads. (అబూదావూద్ :1185)
- Harithah ibn Mudarrib said that he came to Abdullah ibn Mas'ud and said (to him) : There is no enmity between me and any of the Arabs. I passed a mosque of Banu Hanifah. They (the people) believed in Musaylimah. Abdullah (ibn Mas'ud) sent for them. They were brought, and he asked them to repent, except Ibn an-Nawwahah. He said to him: I heard the Apostle of Allah (peace be upon him) say: Were it not that you were not a messenger, I would behead you. But today you are not a messenger. He then ordered Qarazah ibn Ka'b (to kill him). He beheaded him in the market. Anyone who wants to see Ibn an-Nawwahah
slain in the market (he may see him). (అబూదావూద్ :1186)