చాగంటి
ఇంటి పేర్లు
చాగంటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- చాగంటి కోటేశ్వరరావు : ఆధ్యాత్మిక గురువులు.
- చాగంటి తులసి : ప్రముఖ రచయిత్రి
- చాగంటి భాస్కరరావు : కమ్యూనిస్టు నాయకులు
- చాగంటి శేషయ్య : ప్రముఖ తెలుగు కవి, చారిత్రకులు.
- చాగంటి సోమయాజులు : తెలుగు రచయితలు