డైలీహంట్:న్యూస్ఎ,న్నికలు,లోకల్

యాడ్స్ ఉంటాయి
4.7
2.61మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

డైలీహంట్ దేశంలోనే #1 న్యూస్, ఎంటర్‌టెయిన్మెంట్‌& వీడియో యాప్ గోస్ సోషల్

మా 250+ మిలియన్ యూజర్లతో చేరండి. హిందీ, తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ & భోజ్ పురీ భాషల్లో న్యూస్, వీడియోలు, వైరల్ కార్డ్స్ అనుసరించడం, షేర్ చేయడం మొదలుపెట్టండి!

దేశంలోనే అతిపెద్ద న్యూస్ సోర్సెస్, హైపర్ లోకల్ కరెస్పాండెంట్స్‌ను అనుసరించండి. ఎప్పటికప్పుడు తాజా & రీజినల్ ట్రెండ్స్ తెలుసుకుంటూ అప్డేట్ అవ్వండి.

ఇతరులతో సంభాషణల ద్వారా ఎంగేజ్ అవుతూ, ట్రెండ్ ప్రారంభించండి.

మీ ప్రొఫైల్ రూపొందించి, పోస్ట్ చేయండి.
ఆసక్తికరమైన పోస్ట్ క్రియేట్ చేసి, మీ ఆలోచనల్ని షేర్ చేయండి. హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగించండి. వ్యక్తుల్ని ట్యాగ్ చేయండి. ట్రెండ్ స్టార్ట్ చేయండి.

మీ అభిప్రాయం షేర్ చేయండి, రీపోస్ట్ చేయండి
మీరు చూసిన పోస్ట్/ ఆర్టికల్ మీకు నచ్చితే, రీపోస్ట్ బటన్ క్లిక్ చేసి, ఆర్టికల్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోండి. వారితో ఇంటారాక్ట్ అవుతూ చర్చ మొదలుపెట్టండి.

డైలీహంట్ యాప్‌లో కంటెంట్ షేర్ చేయండి
ఎక్కడైనా ఆసక్తికరమైనది కనిపించిందా? మీ ఫొటోలు, చిత్రాలు, మీమ్స్, ఫేవరెట్ న్యూస్ ఆర్టికల్స్, వీడియోలు, లింక్ మీ స్నేహితులు/ అందరితో పంచుకొని, ఎంగేజ్ అవ్వండి.

యూజర్ల పోస్టుల్లో ట్రెండింగ్‌వి గుర్తించండి
మీకు న్యూస్, రాజకీయాలు, ఎంటర్ టెయిన్మెంట్, క్రీడలు, వంటలు, లైఫ్ స్టైల్ అంశాలపై ఆసక్తి ఉందా?, డైలీహంట్ ఇలాంటి ట్రెండింగ్ అంశాలకు, హ్యాష్ ట్యాగ్స్ కు చిరునామా. యూజర్ల పోస్టులను గుర్తించండి. లైక్స్, కామెంట్లతో వారితో ఎంగేజ్ అవ్వడం ప్రారంభించండి.

డైలీహంట్ యాప్‌లో మీ కాంటాక్ట్స్ గుర్తించి, కనెక్ట్ అవ్వండి.
డైలీహంట్ యాప్‌లో మీ కాంటాక్ట్స్ గుర్తించి, వారిని అనుసరించండి. వారి ప్రొఫైల్స్ గుర్తించి, పోస్టులకు లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి, రీపోస్ట్ చేయండి.

డైలీహంట్ లో ఇతర ఫీచర్లు:

• 2600+పైగా మీడియా పార్ట్‌న‌ర్‌ల‌ ద్వారా 14+ భారతీయ భాషల్లో మీ ఫేవరెట్ కంటెంట్ పొందండి.
• మీకోసం ప్రత్యేకంగా ప్రతిపాదించిన న్యూస్, వీడియోలు, ఫొటోలు పొందండి.
• భారతదేశంలోని గ్రామాలు, పట్టణాలు, జిల్లాల నుంచి లోకల్ వార్తలు పొందండి.
• ప్రపంచ వార్తలు, వినోదం, టీవీ, సినిమా గాసిప్స్, క్రికెట్ అప్ డేట్స్, రాశి ఫలాలు, వాతావరణం, ఉద్యోగ వార్తలు, డిఫెన్స్, స్టాక్ అప్డేట్స్ ఇంకా మరెన్నో వార్తలు పొందండి.
• మీ ఫేవరెట్ న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానెల్స్, సెలబ్రెటీ క్రియేటర్లు, స్నేహితుల్ని అనుసరించండి. వారు పోస్ట్ చేసే అప్డేట్స్, ఆర్టికల్స్, వీడియోలు గుర్తించండి.
• మీ లైక్స్/షేర్స్ & కామెంట్లతో ఆర్టికల్స్/పోస్టులతో ఎంగేజ్ అవ్వండి.
• ఫొటోలు, మీమ్స్, వీడియోలు అప్లోడ్ చేయండి. మీరు ఇష్టపడేవారిని ట్యాగ్ చేయండి.
• మీ పోస్టులు, లైక్స్, కామెంట్స్, షేర్స్ వంటి యాక్టివిటీలను ట్రాక్ చేయండి.
• మీరు అనుసరించిన, చదివిన ఆర్టికల్స్/ మీ కామెంట్స్ బ్రౌజ్ చేయండి.

మీ ఫేవరెట్ న్యూస్ పేపర్లు చదవండి& వీడియోలు చూడండి:
• హిందీ–లైవ్ హిందుస్థాన్, ఆజ్ తక్, అమర్ ఉజాలా, జాగరణ్, ప్రభాత్ ఖబర్, పంజాబ్ కేసరి & ఇంకా ఎన్నో.
• తమిళ్–దినమలర్,దినకరణ్,దినమణి, వికటన్, ది హిందూ తమిళ్, పుథియా థలైమురై, పంజాబ్ కేసరి, నఖ్కీరన్ & ఇంకా ఎన్నో.
• మళయాలం- మంగళం, ఏసియానెట్, మధ్యమం, దీపిక, కైరలీ న్యూస్, దేశాభిమాని & ఇంకా ఎన్నో.
• కన్నడ- ప్రజావాణి, విజయవాణి, కన్నడ దునియా, కన్నడ ప్రభ, ఉదయవాణి, సువర్ణ న్యూస్, వార్త భారతి & ఇంకా ఎన్నో.
• తెలుగు- సాక్షి, ఈనాడు, ప్రజాశక్తి, జీన్యూస్ తెలుగు, ఆంధ్రజ్యోతి, టీవీ9 తెలుగు& ఇంకా ఎన్నో.
• ఇంగ్లీష్- హిందుస్థాన్ టైమ్స్, ఇండియా టుడే, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, డెక్కన్ క్రానికల్, డెక్కన్ హెరాల్డ్, ది టెలిగ్రాఫ్, బీబీసీ, న్యూస్ 18, ది ప్రింట్ & ఇంకా ఎన్నో.
• మరాఠీ- లోక్ మఠ్, లోక్ సత్తా, సామ్నా, పుధారి, మజ్హా పేపర్, దైనిక్ ప్రభాత్, సకల్, సామ్ టీవీ, ఏబీపీ మజ్హా, తరుణ్ భారత్& ఇంకా ఎన్నో.
• బంగ్లా- ఆనంద్ బజార్ పత్రిక, ఎబీలా, బీబీసీ బంగ్గా, కోల్ కతా 24*7,సంగ్ బాద్ ప్రతీదిన్, ఏబీపీ ఆనందా, ఆజ్ కల్, న్యూస్ 18 బంగ్లా& ఇంకా ఎన్నో
• గుజరాతీ- గుజరాత్ సమాచార్, సందేశ్, జీఎస్టీవీ, విశ్వ గుజరాత్, మిడ్-డే-గుజరాత్, ఏబీపీ అస్మిత, టీవీ9 గుజరాతీ& ఇంకా ఎన్నో.
• ఒడియా- ఒడిస్సా సమాచార్, ఒడిస్సా రిపోర్టర్, సంబద్, ఒడియా ప్వా, కనక్ న్యూస్, ధరిత్రి, ఒడిస్సా టీవీ, ది సమజ & ఇంకా ఎన్నో.
• పంజాబీ- అజిత్ జలంధర్, జగ్బని, రోజనా స్టోక్స్ మ్యాన్, పంజాబ్ పోస్ట్, డైలీ నవన్, జమానా, ఏబీపీ సంఝా & ఇంకా ఎన్నో.

సంప్రదించండి:
[email protected]
అప్‌డేట్ అయినది
24 సెప్టెం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.6
2.58మి రివ్యూలు
Jogu. anitha J. anitha
17 నవంబర్, 2024
Super
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Eterno Infotech
18 నవంబర్, 2024
Dear User, Thank you for the 3 star ★★★ rating. If you would give Dailyhunt 5 star, it would be great support to us. Please write your concerns or issues to [email protected], we would be more than happy to help you.
mallikarjuna rao yella
2 నవంబర్, 2024
చాలా బాగుంది
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Eterno Infotech
2 నవంబర్, 2024
డియర్ యూజర్, మీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదములు. మీ అంచనాలను మా యాప్ అందుకున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. [email protected] ద్వారా మీ విలువైన సలహాలు, సూచనలు మాకు తెలియజేయండి.
Konda Pudi
30 నవంబర్, 2024
వెరీ గుడ్
ఇది మీకు ఉపయోగపడిందా?
Eterno Infotech
30 నవంబర్, 2024
డియర్ యూజర్, మీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదములు. మీ అంచనాలను మా యాప్ అందుకున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. [email protected] ద్వారా మీ విలువైన సలహాలు, సూచనలు మాకు తెలియజేయండి.

కొత్తగా ఏమి ఉన్నాయి

▶️ Watch LiveTv in Miniplayer
🔔 Get Live Cricket & Election updates
⏰ Latest in Politics, Entertainment & more!

యాప్‌ సపోర్ట్

ఫోన్ నంబర్
+918951847712
డెవలపర్ గురించిన సమాచారం
ETERNO INFOTECH PRIVATE LIMITED
2nd Floor, No. 2, Vrr Legacy, 1st Main Road Jakkasandra Extension, 1st Block , Jakksandra Bengaluru, Karnataka 560034 India
+91 89518 47712