another
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - నామవాచకం, s, మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి.
- one with anotherసరాసరి, సగటున, సగటుమీద.
- another yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి.
- they beat one another ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు.
- one after another ఒకడొకడుగా, ఒకటొకటిగా.
- one goes and another comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు.
- I told him one thing and didanother నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
- విశేషణం, మరివొక, వేరేవొక, యింకొక.
- another mans wife పర స్త్రీ, అన్యభార్య.
- anotherworld పరలోకము.
- in another book గ్రంధాంతరమందు.
- that is one account this is anotherఅది ఒక లెక్క యిది ఒక లెక్క.
- another time మళ్లా, మళ్ళీ, మరి ఒక తేప.
- another picture sameas this యీ పటమువంటి ఒక పటము.
- one way or another యే విధాననైనా.
- thats .
- quiteanother thing అది యెక్కడ యిది యెక్కడ.
- he is another Milton వాడు రెండో కాళిదాసు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).