Jump to content

దస్త్రంపై చర్చ:Plant-1.gif

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

cc-by-sa 3.0

[మార్చు]

@B.K.Viswanadh గారు, ఈ బొమ్మకు {{cc-by-sa-3.0}} జతచేసి వికీపీడియా తాజా లైసెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా చేయమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 11:32, 20 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు ఆపేజీలను కాస్కేడింగు ఆన్ చేసి రక్షణలో పెట్టారు. (ప్రస్తుత పేజీ, ఈ పేజీల్లో ఇంక్లూడు అయి ఉంది కాబట్టి, దిద్దుబాటు చేసే వీలు లేకుండా ఇది కూడా రక్షణలో ఉంది). అనేది సారాంశం --B.K.Viswanadh (చర్చ) 06:01, 21 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. @Pranayraj1985 గారు, మీ వాడుకరిపేజీ కి కాస్కేడింగు సంరక్షణ తొలగించండి. మీ వాడుకరి పెట్టెలలో ఈ బొమ్మ వాడుతున్నందున ప్రస్తుత సంరక్షణ లైసెన్స్ వివరం మార్చడానికి అడ్డంకిగా వుంది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 09:13, 21 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, మీరు సూచించిన విధంగా వాడుకరిపేజీ కి కాస్కేడింగు సంరక్షణ తొలగించాను. @B.K.Viswanadh గారూ, ఇప్పుడు ప్రయత్నించి చూడగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:33, 21 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985, @B.K.Viswanadh గార్లకు, మీ స్పందనలకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 04:18, 22 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]