సడక్ 2
స్వరూపం
సడక్ 2 | |
---|---|
దర్శకత్వం | మహేష్ భట్ |
రచన | మహేష్ భట్ సుహరిత సేన్ గుప్తా |
నిర్మాత | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ముకేశ్ భట్ |
తారాగణం | సంజయ్ దత్ ఆలియా భట్ ఆదిత్యరాయ్ కపూర్ పూజ భట్ జిష్షూసేన్ గుప్తా |
ఛాయాగ్రహణం | జయ్ ఐ. పటేల్ |
కూర్పు | సందీప్ కురుప్ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ స్కోర్ : సందీప్ చౌతా పాటలు: జీత్ గంగూలీ అంకిత్ తివారి సమిద్ ముఖేర్జీ ఉర్వి సునిల్జీత్ |
నిర్మాణ సంస్థలు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ విషెష్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 28 ఆగస్టు 2020 |
సినిమా నిడివి | 133 నిముషాలు |
భాష | హిందీ |
సడక్ 2 2020లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, విషెష్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ముకేశ్ భట్ నిర్మించిన ఈ సినిమాకు మహేశ్ భట్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్, పూజ భట్, జిష్షూసేన్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 ఆగష్టు 28న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]
కథ
రవి (సంజయ్ దత్) భార్య పూజ (పూజా భట్) చనిపోవడంతో ఒంటరిగా ఉంటాడు. కానీ అతడు ఆమె బ్రతికే ఉందని ఆమెతో ఊహల్లోనే సంభాషిస్తూ ఉంటాడు. ఆమె లేని లోటు భరించలేక ఓసారి తన జీవితాన్ని అంతం చేసుకోడానికి కూడా ప్రయత్నించి విఫలమవుతాడు. ఆర్య (అలియా భట్), విశాల్ (ఆదిత్య రాయ్ కపూర్) కు రవితో ఎలాంటి సంబంధం ఉంది. తర్వాత ఏం జరిగిందన్నది అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
- సంజయ్ దత్ - రవి కిషోర్ వర్మ
- అలియా భట్ - ఆర్య దేశాయ్
- ఆదిత్య రాయ్ కపూర్ - విశాల్ ఠాకూర్
- జిష్షూసేన్ గుప్తా - యోగేష్ దేశాయ్
- గుల్షన్ గ్రోవర్ - దిలీప్ హత్‌కథా
- మకరంద్ దేశ్‌పాండే - గురు జ్ఞానప్రకాష్
- ప్రియాంక బోస్ - నందిని దేశాయ్
- మోహన్ కపూర్ - రాజేష్ పూరి (కమిషనర్)
- అక్షయ్ ఆనంద్ - జాన్
- జావేద్ ఖాన్ అమ్రోహి - పాక్యా
- ఆకాష్ ఖురానా - సైకియాట్రిస్ట్
- హిమాన్షు భట్ - గౌరవ్
- దిగ్విజయ్ పురోహిత్ - సునీల్
- అనిల్ జార్జ్ - ఓం
- జహంగీర్ కర్కారియా - డాక్టర్ రాజశేఖర్ దస్తూర్
- బాబ్రాక్ అక్బరీ - హంతకుడిగా
- సోనీ అరోరా - శకుంతల దేశాయ్
- వైభవ్ చౌదరి - దివ్యాంశ్
- పూజా భట్ - పూజా వర్మ (ప్రత్యేక పాత్ర)
- అబ్దుల్ ఖాదిర్ అమీన్
- సంగీత వి
మూలాలు
- ↑ "Disney Plus Hotstar Makes Strategic Choice to Bypass India's Theaters, Give More Movies Streaming Premieres". Variety. 29 June 2020. Retrieved 29 June 2020.
- ↑ "Sadak 2 review: A terrible movie". The Indian Express. 29 August 2020. Retrieved 29 August 2020.