Jump to content

రిజర్వేషన్లు

వికీపీడియా నుండి

రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధి కి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో,చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.

రిజర్వేషన్ల ఉపయోగాలు

రిజర్వేషన్ వలన చారిత్రకంగా లేక సామాజికంగా బలహీన పడిన వర్గాలకి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో అసమానతలను తగ్గించడం కుదురుతుంది.

భారతదేశంలోరిజర్వేషన్లు

50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ,తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.

ఎన్నికలు

విద్య

ఉపాధి

ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు

ఎన్నికలు

విద్య

ఉపాధి