సి.సుబ్రమణ్యం
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 10 - 2000 నవంబర్ 7) భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఈయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే (1964-67) భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.