రిజర్వేషన్లు
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధి కి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగాంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.
రిజర్వేషన్ల ఉపయోగాలు
రిజర్వేషన్ వలన చారిత్రకంగా లేక సామాజికంగా బలహీన పడిన వర్గాలకి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో అసమానతలను తగ్గించడం.