Jump to content

నారా రోహిత్

వికీపీడియా నుండి

నారా రోహిత్ బాణం సినిమా హీరో. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజిక వర్గం మాజీ శాసన సభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెద తండ్రి.