ప్రజాభీష్టం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా దోషములు సరిదిద్దాను
చి చిన్న చిన్న అక్షర దోషాల సవరణ
పంక్తి 1: పంక్తి 1:
[[ప్రజాస్వామ్య ప్రక్రియ]] లొ '''ప్రజాభీష్టం''' ఒక బాగం. దీనిని ఆంగ్లం లొ '''రెఫరెండం''' లేదా '''ప్లెబిసైట్''' అంటారు. Concilium Plebis అనబడు ఒక [[డిక్రీ]] ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు [[ఓటు|ప్రత్యక్ష ఓటు]] ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటి లో ఎమైనా కావచ్చు.
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య ప్రక్రియ]] లో '''ప్రజాభీష్టం''' ఒక బాగం. దీనిని ఆంగ్లం లొ '''రెఫరెండం''' లేదా '''ప్లెబిసైట్''' అంటారు. Concilium Plebis అనబడు ఒక [[డిక్రీ]] ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు [[ఓటు|ప్రత్యక్ష ఓటు]] ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటి లో ఏమైనా కావచ్చు.
*ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చెయడం
*ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడం
*రాజ్యాంగ సవరణ చేయడం
*రాజ్యాంగ సవరణ చేయడం
*చట్ట సవరణ చేయడం
*చట్ట సవరణ చేయడం

08:40, 1 అక్టోబరు 2008 నాటి కూర్పు

ప్రజాస్వామ్య ప్రక్రియ లో ప్రజాభీష్టం ఒక బాగం. దీనిని ఆంగ్లం లొ రెఫరెండం లేదా ప్లెబిసైట్ అంటారు. Concilium Plebis అనబడు ఒక డిక్రీ ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు ప్రత్యక్ష ఓటు ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటి లో ఏమైనా కావచ్చు.

  • ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడం
  • రాజ్యాంగ సవరణ చేయడం
  • చట్ట సవరణ చేయడం
  • ఎన్నుకున్న ప్రతినిధిని వెనక్కు పిలవడం(రీకాల్)
  • ప్రభుత్వ విధానాన్ని మార్చటం

ప్రజాభీష్టం పద్దతి

వివిధ దేశాలలో ప్రజాభీష్టం