Jump to content

చల్లపల్లి కోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
చి 2409:4070:518:CA0:F857:73FF:FEBA:34FB (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
 
(4 వాడుకరుల యొక్క 4 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Raja's Fort in Challapalli.jpg|thumb|250x250px|చల్లపల్లి కోట చిత్రం]]
[[దస్త్రం:Raja's Fort in Challapalli.jpg|thumb|250x250px|చల్లపల్లి కోట చిత్రం]]
[[దేవరకోట]] సంస్థానానికి [[చల్లపల్లి ]]రాజధానిగా ఉండేది.చల్లపల్లి కోటను 1860 సంవత్సర కాలంలో నిర్మించారు.ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు.<ref>{{Cite web|url=https://www.telugukiranam.com/ap_tourism/krishna/challapalli-fort.html|title=Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట…….|website=www.telugukiranam.com|access-date=2019-12-23|archive-url=https://web.archive.org/web/20190515043359/https://www.telugukiranam.com/ap_tourism/krishna/challapalli-fort.html|archive-date=2019-05-15|url-status=dead}}</ref>
[[దేవరకోట]] సంస్థానానికి [[చల్లపల్లి ]]రాజధానిగా ఉండేది.చల్లపల్లి కోటను [[1860]] సంవత్సర కాలంలో నిర్మించారు.ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు.<ref>{{Cite web|url=https://www.telugukiranam.com/ap_tourism/krishna/challapalli-fort.html|title=Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట…….|website=www.telugukiranam.com|access-date=2019-12-23|archive-url=https://web.archive.org/web/20190515043359/https://www.telugukiranam.com/ap_tourism/krishna/challapalli-fort.html|archive-date=2019-05-15|url-status=dead}}</ref><ref>{{Cite web|title=Wayback Machine|url=http://maganti.org/PDFdocs/zamindar.pdf|access-date=2022-05-19|website=web.archive.org|archive-date=2010-06-13|archive-url=https://web.archive.org/web/20100613150239/http://maganti.org/PDFdocs/zamindar.pdf|url-status=bot: unknown}}</ref>


==కోట విస్తీర్ణం==
==కోట విస్తీర్ణం==
పంక్తి 6: పంక్తి 6:
1949లో భారతదేశంలో విలీనమైంది.
1949లో భారతదేశంలో విలీనమైంది.
==చల్లపల్లి కోట==
==చల్లపల్లి కోట==
[[File:Challapalli Rajas Vamsa Vrksham.jpg|thumb|చల్లపల్లి రాజుల వంశ వృక్ష చిత్రమ్]]
చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ గా ఈ రాజావారి కోట.
చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ గా ఈ రాజావారి కోట.
అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది.
అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది.

07:07, 12 డిసెంబరు 2024 నాటి చిట్టచివరి కూర్పు

చల్లపల్లి కోట చిత్రం

దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది.చల్లపల్లి కోటను 1860 సంవత్సర కాలంలో నిర్మించారు.ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు.[1][2]

కోట విస్తీర్ణం

[మార్చు]

ఈ కోట 190 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. 1949లో భారతదేశంలో విలీనమైంది.

చల్లపల్లి కోట

[మార్చు]
చల్లపల్లి రాజుల వంశ వృక్ష చిత్రమ్

చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ గా ఈ రాజావారి కోట. అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లివాసులకు గడియారంగా ఉపయోగపడేది. గంట గంటకూ.. ఆ కంచు గంట మోగించే వాళ్లు. దానిని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది.[3]

ఇతర విషయాలు

[మార్చు]

కోటముందు భాగం శిథిలమై కలప దెబ్బతినటంతో శిథిలాలను తొలగించి నూతన దూలాలను ఏర్పాటుచేసి పటిష్టపరుస్తున్నారు.కోట పైభాగంలో రెండువైపులా ఉన్న గదులకు మరమ్మతులు చేయించి గురుజుల ఏర్పాటు, రంగులు వేశారు.వందల ఏళ్ళనాటి శిల్పాలు, కత్తులు,శూలాలు తదితరాలను ప్రదర్శనగా ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.[4]

రవాణా సౌకర్యం

[మార్చు]

విజయవాడ నుంచి చల్లపల్లి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

ఇంకా చదవండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ కోటలు

మూలాలు

[మార్చు]
  1. "Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట……". www.telugukiranam.com. Archived from the original on 2019-05-15. Retrieved 2019-12-23.
  2. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2010-06-13. Retrieved 2022-05-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఈనాడు దినపత్రిక. "చల్లపల్లి చూసొద్దాం". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. చల్లపల్లి చూసొద్దాం. "చల్లపల్లి చూసొద్దాం". ఈనాడు.

వెలుపలి లంకెలు

[మార్చు]