నారా రోహిత్: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
(మరో వాడుకరి యొక్క 3 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox person |
{{Infobox person |
||
| name = నారా రోహిత్ |
| name = నారా రోహిత్ |
||
| image = Nara Rohith.jpg |
| image = Nara Rohith.jpg |
||
| caption = |
| caption = |
||
| birth_date = {{Birth date |mf=yes|1984|07|25}}<ref>{{cite web|url= http://www.indiaglitz.com/channels/telugu/article/69046.html|title= Nara Rohit celebrates birthday|publisher= indiaglitz.com|date= July 25, 2011|accessdate= February 11, 2013|website= |archive-url= https://web.archive.org/web/20140903141525/http://www.indiaglitz.com/channels/telugu/article/69046.html|archive-date= 2014-09-03|url-status= live}}</ref> |
| birth_date = {{Birth date |mf=yes|1984|07|25}}<ref>{{cite web|url= http://www.indiaglitz.com/channels/telugu/article/69046.html|title= Nara Rohit celebrates birthday|publisher= indiaglitz.com|date= July 25, 2011|accessdate= February 11, 2013|website= |archive-url= https://web.archive.org/web/20140903141525/http://www.indiaglitz.com/channels/telugu/article/69046.html|archive-date= 2014-09-03|url-status= live}}</ref> |
||
| birth_place = [[తిరుపతి]], [[ఆంధ్ర ప్రదేశ్]] |
| birth_place = [[తిరుపతి]], [[ఆంధ్ర ప్రదేశ్]] |
||
| nationality = |
| nationality = భారతీయుడు |
||
| residence = [[హైదరాబాదు]], తెలంగాణ |
|||
| residence = [[హైదరాబాద్]], ఆంధ్ర ప్రదేశ్, India |
|||
| birthname = నారా రోహిత్ |
| birthname = నారా రోహిత్ |
||
| occupation = |
| occupation = నటుడు |
||
| alma_mater = [[అన్నా |
| alma_mater = [[అన్నా యూనివర్సిటీ]]<br> న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి |
||
| yearsactive = 2009–ప్రస్తుతం |
| yearsactive = 2009–ప్రస్తుతం |
||
| parents = నారా |
| parents = [[నారా రామ్మూర్తి నాయుడు]] |
||
}} |
}} |
||
'''నారా రోహిత్''' భారతీయ |
'''నారా రోహిత్''' భారతీయ సినిమా [[నటుడు]], [[నిర్మాత]]. అతను [[తెలుగు సినిమా]] రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ''ఆరన్ మీడియా వర్క్స్'' సంస్థ అధినేత.<ref>{{cite web |url= http://www.cinejosh.com/news/3/41722/nara-rohit-values-friendship.html |title= 24 frames factory launch |publisher= cinejosh.com |date= 21 July 2015 |accessdate= 23 July 2015 |website= |archive-url= https://web.archive.org/web/20150723075154/http://www.cinejosh.com/news/3/41722/nara-rohit-values-friendship.html |archive-date= 23 జూలై 2015 |url-status= dead }}</ref> రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. [[బాణం (సినిమా)|బాణం]], [[సోలో]], [[ప్రతినిధి]], రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి చిత్రాలలో [[నటన]]కు ఆయన గుర్తింపు పొందాడు. అతని తండ్రి [[నారా రామ్మూర్తి నాయుడు]] [[చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం|చంద్రగిరి నియోజక వర్గం]] మాజీ శాసన సభ్యుడు. కాగా, [[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] ఇతని పెదనాన్న. |
||
==వివాహం== |
|||
నారా రోహిత్ ‘[[ప్రతినిధి 2]]’ హీరోయిన్ శిరీషా లెల్లతో 2024 అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు.<ref name="కాబోయే శ్రీమతితో నారా రోహిత్.. ఫొటోలు వైరల్">{{cite news |last1=Chitrajyothy |title=కాబోయే శ్రీమతితో నారా రోహిత్.. ఫొటోలు వైరల్ |url=https://www.chitrajyothy.com/2024/miscellaneous/nara-rohit-engagement-with-heroine-sireesha-lella-kbk-57448.html |accessdate=13 October 2024 |date=13 October 2024 |language=te}}</ref><ref name="నారా రోహిత్.. మన రెంటచింతల అల్లుడే">{{cite news |last1=Eenadu |title=నారా రోహిత్.. మన రెంటచింతల అల్లుడే |url=https://www.eenadu.net/telugu-news/districts/guntur-actor-nara-rohith-gets-engaged-to-sireesha-lella/4/124186182 |accessdate=14 October 2024 |work= |date=14 October 2024 |language=te}}</ref> |
|||
==సినిమాలు== |
==సినిమాలు== |
||
పంక్తి 21: | పంక్తి 25: | ||
!సినిమా |
!సినిమా |
||
!పాత్ర |
!పాత్ర |
||
!గమనిక |
|||
!గమనికలు |
|||
!మూలం |
|||
!Ref. |
|||
|- |
|- |
||
|2009 |
|2009 |
||
పంక్తి 159: | పంక్తి 163: | ||
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 90%;" |
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 90%;" |
||
|- align="center" |
|- align="center" |
||
! style="background:#B0C4DE;" | |
! style="background:#B0C4DE;" | సంఖ్య |
||
! style="background:#B0C4DE;" | సంవత్సరం |
! style="background:#B0C4DE;" | సంవత్సరం |
||
! style="background:#B0C4DE;" | సినిమా |
! style="background:#B0C4DE;" | సినిమా |
05:25, 16 నవంబరు 2024 నాటి చిట్టచివరి కూర్పు
నారా రోహిత్ | |
---|---|
జననం | నారా రోహిత్ 1984 జూలై 25 [1] |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | అన్నా యూనివర్సిటీ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | నారా రామ్మూర్తి నాయుడు |
నారా రోహిత్ భారతీయ సినిమా నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత.[2] రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి చిత్రాలలో నటనకు ఆయన గుర్తింపు పొందాడు. అతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇతని పెదనాన్న.
వివాహం
[మార్చు]నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషా లెల్లతో 2024 అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు.[3][4]
సినిమాలు
[మార్చు]నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2009 | బాణం | భగత్ పాణిగ్రాహి | ||
2011 | సోలో | గౌతమ్ | ||
2012 | సారొచ్చారు | గౌతమ్ | ||
2013 | ఒక్కడినే | సూర్య | ||
స్వామి రా రా | - | వ్యాఖ్యాతగా | ||
2014 | ప్రతినిధి | శ్రీను | ||
రౌడీ ఫెలో | రాణా ప్రతాప్ జయదేవ్ | |||
2015 | అసుర | ఎన్. ధర్మ తేజ | ||
2016 | తుంటరి | రాజు | ||
సావిత్రి | రిషి | "తీన్మార్" పాటకు గాయకుడు కూడా | ||
రాజా చెయ్యి వేస్తే | రాజా రామ్ | |||
జో అచ్యుతానంద | అచ్యుత్ | |||
శంకర | శంకర్ | |||
అప్పట్లో ఒకడుండేవాడు | ఇంతియాజ్ అలీ | |||
2017 | శమంతకమణి | రంజిత్ కుమార్ | ||
ఒక్కడు మిగిలాడు | - | వ్యాఖ్యాతగా | ||
కథలో రాజకుమారి | అర్జున్ చక్రవర్తి | |||
బాలకృష్ణుడు | బాలకృష్ణ అకా బాలు | |||
మెంటల్ మదిలో | బస్సు ప్రయాణీకుడు | అతిధి పాత్ర | ||
2018 | నీది నాదీ ఒకే కథ | పరోపకారి | అతిధి పాత్ర | |
ఆటగాళ్ళు | సిద్ధార్థ్ | |||
వీర భోగ వసంత రాయలు | దీపక్ రెడ్డి | |||
2024 | ప్రతినిధి 2 | శ్రీను | [5] | |
సుందరకాండ |
నిర్మాతగా
[మార్చు]సంఖ్య | సంవత్సరం | సినిమా | తారాగణం | దర్శకుడు |
---|---|---|---|---|
1 | 2014 | నల దమయంతి[6] | శ్రీవిష్ణు | కొవెర |
వ్యాఖ్యాతగా
[మార్చు]సంఖ్య | సంవత్సరం | సినిమా |
---|---|---|
1 | 2013 | స్వామి రారా |
గాయకుడిగా
[మార్చు]సంఖ్య | సంవత్సరం | సినిమా |
---|---|---|
1 | 2016 | సావిత్రి [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Nara Rohit celebrates birthday". indiaglitz.com. July 25, 2011. Archived from the original on 2014-09-03. Retrieved February 11, 2013.
- ↑ "24 frames factory launch". cinejosh.com. 21 July 2015. Archived from the original on 23 జూలై 2015. Retrieved 23 July 2015.
- ↑ Chitrajyothy (13 October 2024). "కాబోయే శ్రీమతితో నారా రోహిత్.. ఫొటోలు వైరల్". Retrieved 13 October 2024.
- ↑ Eenadu (14 October 2024). "నారా రోహిత్.. మన రెంటచింతల అల్లుడే". Retrieved 14 October 2024.
- ↑ Chitrajyothy (9 April 2024). "10 సంవత్సరాల క్రితం 'ప్రతినిధి' విడుదలైన తేదీనే." Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ "NARA ROHIT & RAVI PANASA's Prestigious Movie "NALA DAMAYANTI"". idlebrain.com. 14 February 2014. Archived from the original on 21 ఫిబ్రవరి 2014. Retrieved 18 February 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-03. Retrieved 2016-06-16.