Jump to content

అమరాంథేసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
చి యంత్రము కలుపుతున్నది: eu:Amaranthaceae
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
(9 వాడుకరుల యొక్క 21 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 10: పంక్తి 10:
| familia = '''అమరాంథేసి'''
| familia = '''అమరాంథేసి'''
| type_genus = ''[[అమరాంథస్]]''
| type_genus = ''[[అమరాంథస్]]''
| type_genus_authority= [[కరోలస్ లిన్నేయస్|లి.]]
| type_genus_authority= [[కరోలస్ లిన్నేయస్]]
| subdivision_ranks = ఉపకుటుంబాలు
| subdivision =
[[Amaranthoideae]]<br />
[[Chenopodioideae]]<br />
[[Gomphrenoideae]]<br />
[[Salicornioideae]]<br />
[[Salsoloideae]]
}}
}}


'''అమరాంథేసి''' (Amaranthaceae) మొక్కలలో ఒక ఆకుకూరల కుటుంబం. అమరాంథేసి పుష్పించే మొక్కల కుటుంబం . దీనిని అమరాంత్ కుటుంబములలో ఒక్కటిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, సింగపూర్, ఆసియా, ఫిలిపైన్స్, దేశాలలో వీటి పంట కనిపిస్తుంది. వీటి పెరుగుదల చెరువుల పక్క తడినేల, చిత్తడి, కాలువలో ఎత్తులో పెరుగుతుంది <ref>{{Cite web|url=http://publish.plantnet-project.org/project/riceweeds_en/collection/collection/information/details/ALRSE|title=Amaranthaceae - Alternanthera sessilis (L.) R.Br. ex DC|website=publish.plantnet-project.org|access-date=2020-07-29}}</ref>.దీనిని ఇతర మొక్కల మాదిరిగానే అమరాంథేసి మందులలో వాడుతున్నారు.దీని సాధారణ నామం అమరాంత్. శాస్త్రీయ నామం అమరాంథస్.ఇది అమరాంతేసి జాతికి చెందిన మొక్కలలో ఇది ఒకటి.ఇది క్వినోవాకు సంబంధించినదిగా పోలి ఉంటుంది.మధ్య అమెరికా, దక్షిణ అమెరికాకు చెందిన ఇది వెచ్చని వాతావరణం ఉన్నదేశాలలో సాగు చేయబడుతుంది. అమరాంత్ ను వివిధ స్థానిక పేర్లను కలిగి ఉంది. హిందీలో లాల్ సాగ్, తోటకురా చౌలాయ్; మరాఠీలో శవరాణి మత్, రాజ్‌గిరా, తమిళంలో పుంకిరాయ్, తెలుగులో, చిలక తోటకూర మొదలైన పేర్లతో పిలువబడుతుంది.దీనిని ఇంకా అమరాంథస్ హైపోకాన్డ్రియాకస్, అమరాంథస్ ఫ్రూమెంటాసియస్, అమరాంటో, చువా, అమరాంథస్ ల్యూకోకార్పస్, రెడ్ కాక్స్ కాంబ్, వెల్వెట్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు.<ref name=":0">{{Cite web|url=https://www.healthbenefitstimes.com/amaranth/|title=Amaranth Facts, Health Benefits and Nutritional Value|language=en-US|access-date=2020-07-29}}</ref>
'''అమరాంథేసి''' (Amaranthaceae) మొక్కలలో ఒక ఆకుకూరల కుటుంబం.

== చరిత్ర ==
అమరాంత్ వార్షిక, పెద్ద పొదగల మొక్క. సాధారణంగా 90 నుండి130 సెం.మీ.వరకు పెరుగుతుంది. ఇది దీర్ఘచతురస్రాకార - లాన్సోలేట్ పాయింటెడ్ ఆకుపచ్చ ఆకులను సాధారణంగా 2 నుండి 4 అంగుళాల పొడవులో ఏర్పడతాయి.కాండం నిటారుగా కొమ్మలుగా ఉంటాయి.ఈ మొక్క వేసవిలో లేదా శరదృతువులో (ఆగస్టు, అక్టోబరు) లో పువ్వులును ఇస్తుంది.దీని పూలు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటాయి.విత్తనాలు గోళాకార లేదా చదునైన లెంటిక్యులర్ ఆకారంలో పసుపు, తెలుపు, ఎరుపు, గోధుమ, గులాబీ, నలుపురంగులలో ఉంటాయి.ఇది వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది.బాగా ఎండిపోయిన నేలల్లో వర్ధిల్లుతుంది.దీనికి ఒక సంవత్సరం ఆయుర్దాయం కలిగుఉంది.<ref name=":0" />

=== ఉపయోగములు ===
అమరాంథేసి లో విలువైన పోషకములు కలవు . వీటి ఆకులూ ఫైటోన్యూట్రియెంట్స్ , యాంటీఆక్సిడెంట్స్ వాటిగా పరిగణిస్తారు, ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషణను పెంచుతాయి.తక్కువ కేలరీలు, కొవ్వు ,కొలెస్ట్రాల్బ బరువు తగ్గించే వారికి ఆరోగ్యకరమైన ఆహారంగా పేర్కొంటారు. అమరాంత్ ఆకులు ఫైబర్ కంటెంట్మోతాదులో ఉంది . రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తున్నందున దీని తీసుకోవడం బరువు తగ్గించడానికి,గుండె జబ్బు , రక్త పోటు వంటి వ్యాధులకు , పోషకాహార నిపుణులు ఆహారంలో అమరాంత్ ఆకులను అధిక మోతాదులో తీసుకోవాలని చెప్తారు . రక్తహీనతకు, వీటి ఆకులు నిమ్మకాయ రసముతో తీసుకుంటే విటమిన్ సి పెరుగుదలకు తోడ్పడుతుంది . వీటిలో విటమిన్ కే,ఏ , బి వంటివి ఉన్నవి <ref>{{Cite web|url=https://www.healthbenefitstimes.com/amaranth-greens/|title=Amaranth greens Facts, Health Benefits & Nutritional Value|language=en-US|access-date=2020-10-19}}</ref>

== మూలాలు ==
{{మూలాలు}}

== వెలుపలి లంకెలు ==


[[వర్గం:అమరాంథేసి]]
[[వర్గం:అమరాంథేసి]]
[[వర్గం:ద్విదళబీజాలు]]
[[వర్గం:ద్విదళబీజాలు]]

[[en:Amaranthaceae]]
[[ar:قطيفية]]
[[ca:Amarantàcia]]
[[cs:Laskavcovité]]
[[da:Amarant-familien]]
[[de:Fuchsschwanzgewächse]]
[[eo:Amarantacoj]]
[[es:Amaranthaceae]]
[[eu:Amaranthaceae]]
[[fa:تاج‌خروسیان]]
[[fr:Amaranthaceae]]
[[he:ירבוזיים]]
[[hsb:Šćěrjencowe rostliny]]
[[hu:Disznóparéjfélék]]
[[id:Amaranthaceae]]
[[it:Amaranthaceae]]
[[ja:ヒユ科]]
[[jv:Amaranthaceae]]
[[ko:비름과]]
[[lmo:Amaranthaceae]]
[[lt:Burnotiniai]]
[[nl:Amarantenfamilie]]
[[no:Amarantfamilien]]
[[pl:Szarłatowate]]
[[pt:Amaranthaceae]]
[[qu:Kiwicha yura rikch'aq ayllu]]
[[ru:Амарантовые]]
[[sr:Amaranthaceae]]
[[sv:Amarantväxter]]
[[tr:Ispanakgiller]]
[[vi:Họ Dền]]
[[zh:莧科]]

09:33, 29 జనవరి 2021 నాటి చిట్టచివరి కూర్పు

అమరాంథేసి
Achyranthes splendens var. rotundata
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
అమరాంథేసి
Type genus
అమరాంథస్

అమరాంథేసి (Amaranthaceae) మొక్కలలో ఒక ఆకుకూరల కుటుంబం. అమరాంథేసి పుష్పించే మొక్కల కుటుంబం . దీనిని అమరాంత్ కుటుంబములలో ఒక్కటిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, సింగపూర్, ఆసియా, ఫిలిపైన్స్, దేశాలలో వీటి పంట కనిపిస్తుంది. వీటి పెరుగుదల చెరువుల పక్క తడినేల, చిత్తడి, కాలువలో ఎత్తులో పెరుగుతుంది [1].దీనిని ఇతర మొక్కల మాదిరిగానే అమరాంథేసి మందులలో వాడుతున్నారు.దీని సాధారణ నామం అమరాంత్. శాస్త్రీయ నామం అమరాంథస్.ఇది అమరాంతేసి జాతికి చెందిన మొక్కలలో ఇది ఒకటి.ఇది క్వినోవాకు సంబంధించినదిగా పోలి ఉంటుంది.మధ్య అమెరికా, దక్షిణ అమెరికాకు చెందిన ఇది వెచ్చని వాతావరణం ఉన్నదేశాలలో సాగు చేయబడుతుంది. అమరాంత్ ను వివిధ స్థానిక పేర్లను కలిగి ఉంది. హిందీలో లాల్ సాగ్, తోటకురా చౌలాయ్; మరాఠీలో శవరాణి మత్, రాజ్‌గిరా, తమిళంలో పుంకిరాయ్, తెలుగులో, చిలక తోటకూర మొదలైన పేర్లతో పిలువబడుతుంది.దీనిని ఇంకా అమరాంథస్ హైపోకాన్డ్రియాకస్, అమరాంథస్ ఫ్రూమెంటాసియస్, అమరాంటో, చువా, అమరాంథస్ ల్యూకోకార్పస్, రెడ్ కాక్స్ కాంబ్, వెల్వెట్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు.[2]

చరిత్ర

[మార్చు]

అమరాంత్ వార్షిక, పెద్ద పొదగల మొక్క. సాధారణంగా 90 నుండి130 సెం.మీ.వరకు పెరుగుతుంది. ఇది దీర్ఘచతురస్రాకార - లాన్సోలేట్ పాయింటెడ్ ఆకుపచ్చ ఆకులను సాధారణంగా 2 నుండి 4 అంగుళాల పొడవులో ఏర్పడతాయి.కాండం నిటారుగా కొమ్మలుగా ఉంటాయి.ఈ మొక్క వేసవిలో లేదా శరదృతువులో (ఆగస్టు, అక్టోబరు) లో పువ్వులును ఇస్తుంది.దీని పూలు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటాయి.విత్తనాలు గోళాకార లేదా చదునైన లెంటిక్యులర్ ఆకారంలో పసుపు, తెలుపు, ఎరుపు, గోధుమ, గులాబీ, నలుపురంగులలో ఉంటాయి.ఇది వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది.బాగా ఎండిపోయిన నేలల్లో వర్ధిల్లుతుంది.దీనికి ఒక సంవత్సరం ఆయుర్దాయం కలిగుఉంది.[2]

ఉపయోగములు

[మార్చు]

అమరాంథేసి లో విలువైన పోషకములు కలవు . వీటి ఆకులూ ఫైటోన్యూట్రియెంట్స్ , యాంటీఆక్సిడెంట్స్ వాటిగా పరిగణిస్తారు, ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషణను పెంచుతాయి.తక్కువ కేలరీలు, కొవ్వు ,కొలెస్ట్రాల్బ బరువు తగ్గించే వారికి ఆరోగ్యకరమైన ఆహారంగా పేర్కొంటారు. అమరాంత్ ఆకులు ఫైబర్ కంటెంట్మోతాదులో ఉంది . రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తున్నందున దీని తీసుకోవడం బరువు తగ్గించడానికి,గుండె జబ్బు , రక్త పోటు వంటి వ్యాధులకు , పోషకాహార నిపుణులు ఆహారంలో అమరాంత్ ఆకులను అధిక మోతాదులో తీసుకోవాలని చెప్తారు . రక్తహీనతకు, వీటి ఆకులు నిమ్మకాయ రసముతో తీసుకుంటే విటమిన్ సి పెరుగుదలకు తోడ్పడుతుంది . వీటిలో విటమిన్ కే,ఏ , బి వంటివి ఉన్నవి [3]

మూలాలు

[మార్చు]
  1. "Amaranthaceae - Alternanthera sessilis (L.) R.Br. ex DC". publish.plantnet-project.org. Retrieved 2020-07-29.
  2. 2.0 2.1 "Amaranth Facts, Health Benefits and Nutritional Value" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
  3. "Amaranth greens Facts, Health Benefits & Nutritional Value" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.

వెలుపలి లంకెలు

[మార్చు]