నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గం
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి విజయం సాధించిన తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 2024 జూన్ 12 న అతనితో పాటు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.[1] ఈ కార్యక్రమం 2024 జూన్ 12 న ఉదయం 11:27 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లి వద్ద జరిగింది.[1] 2024 జూన్ 14 న ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటయించారు.[2]
నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ 28వ మంత్రిమండలి | |
రూపొందిన తేదీ | 2024 జూన్ 12 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | సయ్యద్ అబ్దుల్ నజీర్ గవర్నరు |
ప్రభుత్వ నాయకుడు | ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి |
మంత్రుల సంఖ్య | ప్రకటించాలి |
మంత్రుల మొత్తం సంఖ్య | 1+24 (ముఖ్యమంత్రితో కలుపుకుని) |
పార్టీలు | ఎన్.డి.ఎ |
సభ స్థితి | మెజారిటీ
164 / 175 (94%) |
ప్రతిపక్ష పార్టీ | ఏదీలేదు |
ప్రతిపక్ష నేత | ఏవరూలేరు (శాసనసభ) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2024 |
క్రితం ఎన్నికలు | 2024 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | వై. ఎస్. జగన్‌మోహన్ రెడ్డి |
క్యాబినెట్ మంత్రుల 24 మంది జాబితా (ముఖ్యమంత్రిని మినహాయించి) 2024 జూన్ 12న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రకటించారు.[3] మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి ఇరవై ఒక్కరు, జనసేన పార్టీ నుండి ముగ్గురు, భారతీయ జనతా పార్టీ నుండి ఒకరు ఉన్నారు.[4]
మంత్రివర్గ సభ్యులు
మార్చు25 మంది సభ్యుల మంత్రివర్గంలో 17 మంది మొదటిసారి మంత్రులుగా నియమితులైనవారు.[5][6]
వ.సంఖ్య | చిత్తరువు | మంత్రి | పోర్ట్‌ఫోలియో | నియోజకవర్గం | పదవీకాలం | పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|
పదవీ బాధ్యతలు స్వీకరించింది | పదవి నుండి నిష్క్రమించింది | |||||||
ముఖ్యమంత్రి | ||||||||
1 | నారా చంద్రబాబు నాయుడు |
|
కుప్పం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
ఉపముఖ్యమంత్రి | ||||||||
2 | కొణిదల పవన్ కళ్యాణ్ |
|
పిఠాపురం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | JSP | ||
కేబినెట్ మంత్రులు | ||||||||
3 | నారా లోకేష్ |
|
మంగళగిరి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
4 | కింజరాపు అచ్చెన్నాయుడు |
|
టెక్కలి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
5 | కొల్లు రవీంద్ర |
|
మచిలీపట్నం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
6 | నాదెండ్ల మనోహర్' |
|
తెనాలి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | JSP | ||
7 | పొంగూరు నారాయణ |
|
నెల్లూరు సిటీ | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
8 | వంగలపూడి అనిత' |
|
పాయకరావుపేట | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
9 | సత్య కుమార్ యాదవ్' |
|
ధర్మవరం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | BJP | ||
10 | నిమ్మల రామా నాయుడు |
|
పాలకొల్లు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
11 | నాస్యం మహమ్మద్ ఫరూఖ్ |
|
నంద్యాల | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
12 | ఆనం రామనారాయణరెడ్డి |
|
ఆత్మకూరు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
13 | పయ్యావుల కేశవ్ |
|
ఉరవకొండ | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
14 | అనగాని సత్యప్రసాద్ |
|
రేపల్లె | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
15 | కొలుసు పార్థసారథి |
|
నూజివీడు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
16 | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి |
|
కొండపి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
17 | గొట్టిపాటి రవి కుమార్ |
|
అద్దంకి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
18 | కందుల దుర్గేష్ |
|
నిడదవోలు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | JSP | ||
19 | గుమ్మడి సంధ్యా రాణి |
|
సాలూరు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
20 | బి.సి.జనార్దన్ రెడ్డి |
|
బనగానపల్లె | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
21 | టి.జి.భరత్' |
|
కర్నూలు | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
22 | ఎస్. సవిత' |
|
పెనుకొండ | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
23 | వాసంశెట్టి సుభాష్ |
|
రామచంద్రపురం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
24 | కొండపల్లి శ్రీనివాస్ |
|
గజపతినగరం | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా | ||
25 | మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి |
|
రాయచోటి | 2024 జూన్ 12 | పదవిలో ఉన్న వ్యక్తి | తెదేపా |
జిల్లాలవారీగా మంత్రులు
మార్చుసంఖ్య | జిల్లా | మొత్తం | మంత్రులు |
---|---|---|---|
1 | అల్లూరి సీతారామరాజు | – | – |
2 | అనకాపల్లి | 1 | |
3 | అనంతపురం | 1 | |
4 | అన్నమయ్య | 1 | |
5 | బాపట్ల | 1 | |
6 | చిత్తూరు | 1 | |
7 | కోనసీమ | 1 | |
8 | తూర్పు గోదావరి | 1 | |
9 | ఏలూరు | 1 | |
10 | గుంటూరు | 2 | |
11 | కాకినాడ | 1 | |
12 | కృష్ణా | 1 | |
13 | కర్నూలు | 1 | |
14 | నంద్యాల | 2 | |
15 | నెల్లూరు | 2 | |
16 | ఎన్టీఆర్ | – | – |
17 | పల్నాడు | – | – |
18 | పార్వతీపురం మన్యం | 1 | |
19 | ప్రకాశం | 1 | |
20 | శ్రీ సత్యసాయి | 2 | |
21 | శ్రీకాకుళం | 1 | |
22 | తిరుపతి | – | – |
23 | విశాఖపట్నం | – | – |
24 | విజయనగరం | 1 | |
25 | పశ్చిమ గోదావరి | 1 | |
26 | కడప | – | – |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Chandrababu Naidu to take oath as Andhra CM for fourth time with PM Modi, Rajinikanth and Tollywood royalty in attendance". The Economic Times. 2024-06-12. ISSN 0013-0389. Retrieved 2024-06-12.
- ↑ "Andhra Pradesh Cabinet Ministers List 2024: Pawan Kalyan, Nara Lokesh Among Key Appointments". web.archive.org. 2024-06-15. Archived from the original on 2024-06-15. Retrieved 2024-08-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Pawan Kalyan Among 24 Ministers To Take Oath With Chandrababu Naidu". NDTV.com. Retrieved 2024-06-12.
- ↑ "Andhra Pradesh Ministers List 2024: Chandrababu Naidu to be sworn-in as CM for fourth time today – Check full list of cabinet ministers". Financialexpress. 2024-06-12. Retrieved 2024-06-12.
- ↑ "AP Cabinet: ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే". EENADU. Retrieved 2024-06-12.
- ↑ V6 Velugu (12 June 2024). "చంద్రబాబు 4.0: మంత్రులు వీరే.. ఏ కులానికి ఎన్ని పదవులంటే." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)