దివానా కుచమన్ జిల్లా

రాజస్థాన్ లోని జిల్లా.

దివానా కుచమన్ జిల్లా, భారతదేశం , రాజస్థాన్ లోని జిల్లా.ఈ జిల్లా 2023 ఆగస్టు 7న స్థాపించబడింది [1] [2] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా ఈ క్రిందివిధంగా ఉంది.

దివానా కుచమన్ జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
విభాగంఅజ్మీర్
స్థాపన2023 ఆగష్టు 7
ముఖ్యపట్టణం (తాత్కాలిక)దివానా
Websitehttps://didwana-kuchaman.rajasthan.gov.in/

ప్రయాణ సౌకర్యం

మార్చు

సమీప విమానాశ్రయం జోధ్పూర్ 135 కి.మీ. (84 మైళ్ళు), జైపూర్ 293 కి.మీ. (182 మైళ్ళు) దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం (భారత జనాభా లెక్కల సమయంలో కేవలం మక్రానా, పర్బత్‌సర్, నవా, దిద్వానా, లడ్ను 5 తహసీల్‌లు మాత్రమే ఉన్నాయి.)
వ.సంఖ్య ఉప విభాగం మొత్తం జనాభా పురుష జనాభా స్త్రీ జనాభా
1 మక్రానా 345,569 177,715 167,884
2 దివానా 397,003 202,303 194,700
3 నవ 404,910 208,912 195,998
4 పర్బత్సర్ 225,413 114,898 110,515
5 లడ్నున్ 252,942 128,390 124,552
మొత్తం 1,625,837 832,218 793,649

ప్రస్తుత తహసీల్‌లు

మార్చు
వ.సంఖ్య సబ్ డివిజన్ తహసీల్
1 మక్రానా 1 మక్రానా
2 దివానా 2 దివానా
3 మౌలాసర్
4 ఛోటీ ఖాటు
3 నవ 5 నవ
4 పర్బత్సర్ 6 పర్బత్సర్
5 లడ్నున్ 7 లడ్ను
6 కూచమన్ 8 కూచమన్

ప్రస్తావనలు

మార్చు
  1. https://www.indiatoday.in/india/story/rajasthan-cabinet-approves-formation-of-new-districts-divisions-2416503-2023-08-04
  2. "पोर्टल, राजस्थान सरकार". didwana-kuchaman.rajasthan.gov.in. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.

వెలుపలి లంకెలు

మార్చు