2024 భారతదేశంలో ఎన్నికలు
2024లో లోకసభ, శాసనసభ, రాజ్యసభ, ఎన్నికలు, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు
భారతదేశంలో 2024 ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలు, రాజ్యసభకు, రాష్ట్ర శాసనసభలకు, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికల వివరాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.[1]
← 2022 2023 2024 2025 2026 → సార్వత్రిక ఎన్నికల సంవత్సరం 2024 | |
ఎన్నికల దినం | 2024 మే 13 |
---|---|
ప్రస్తుత ప్రధానమంత్రి | నరేంద్ర మోదీ (NDA) |
రాజ్యసభ ఎన్నికలు | |
మొత్తం నియంత్రణ | భారతీయ జనతా పార్టీ |
పోటీ చేసే స్థానాలు | 65 |
నికర స్థానాలు మార్పు | ప్రకటించాలి (టిబిడి) (NDA +4) |
లోక్‌సభ ఎన్నికలు | |
పోటీ చేసే స్థానాలు | 543 |
రాష్ట్ర ఎన్నికలు | |
ఎన్నికలు జరిగే రాష్ట్రాలు | 8 |
నికర స్థితి మార్పు | ప్రకటించాలి (టిబిడి) |
రాష్ట్ర ఉప ఎన్నికలు | |
పోటీ చేసే స్థానాలు | 47 |
పోటీ చేసే స్థానాలు | ప్రకటించాలి (టిబిడి) |
స్థానిక ఎన్నికలు | |
పోటీ చేసే స్థానాలు | 107 |
పోటీ చేసే స్థానాలు | ప్రకటించాలి (టిబిడి) |
సార్వత్రిక ఎన్నికలు
ప్రధాన వ్యాసం: 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి 2024 ఏప్రిల్ 19- 2024 జూన్ 1 మధ్య జాతీయ ఎన్నికలు జరిగాయి.[2][3][4][5]
తేదీ | ఎన్నికలు | ముందు ప్రభుత్వం | ఎన్నికల ముందు ప్రధాని | తర్వాత ప్రభుత్వం | ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు | ||
---|---|---|---|---|---|---|---|
2024 ఏప్రిల్ 19 - 2024 జూన్ 1 | లోక్‌సభ | Bharatiya Janata Party | నరేంద్ర మోదీ | National Democratic Alliance | నరేంద్ర మోదీ |
లోక్‌సభ ఉప ఎన్నికలు
సంఖ్య | తేదీ | నియోజకవర్గం | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | ఎన్నికల ముందు ఎంపీ | ఎన్నికల ముందు పార్టీ | కారణం | ఎన్నికైన ఎంపీ | ఎన్నికల తర్వాత పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 2024 నవంబరు 13 | వయనాడ్ | కేరళ | రాహుల్ గాంధీ | Indian National Congress | 2024 జూన్ 18న రాజీనామా చేశారు.[6] | ప్రియాంక గాంధీ | Indian National Congress | ||
2 | 2024 నవంబరు 20 | నాందేడ్ | మహారాష్ట్ర | వసంతరావు బల్వంతరావ్ చవాన్ | 2024 ఆగస్టు 26న మరణించారు.4[7] | రవీంద్ర వసంతరావు చవాన్ |
శాసనసభ ఎన్నికలు
భారతీయ ప్రసార మాధ్యమాలు వార్తలలో 2024లో ఈ కింది శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉందని సూచించా.[8][9][10][11]
* ఒక్కో అసెంబ్లీ పదవీకాలానికి తాత్కాలిక షెడ్యూల్. మూలం: భారతదేశంలో ఎన్నికలు.[12]
శాసనసభ ఉపఎన్నికలు
అసొం శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి శాసనసభ్యుడు | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 నవంబరు 13 | 11 | ధోలై | పరిమల్ శుక్లబైద్య | Bharatiya Janata Party | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | నిహార్ రంజన్ దాస్ | Bharatiya Janata Party | ||
31 | సిడ్లీ | జోయంత బసుమతరీ | United People's Party Liberal | నిర్మల్ కుమార్ బ్రహ్మ | United People's Party Liberal | ||||
32 | బొంగైగావ్ | ఫణి భూషణ్ చౌదరి | Asom Gana Parishad | దీప్తిమయీ చౌదరి | Asom Gana Parishad | ||||
77 | బెహాలి | రంజిత్ దత్తా | Bharatiya Janata Party | దిగంతా ఘటోవాల్ | Bharatiya Janata Party | ||||
88 | సమగురి | రకీబుల్ హుస్సేన్ | Indian National Congress | డిప్లు రంజన్ శర్మ |
బీహార్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి శాసనసభ్యుడు | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 జూన్ 1 | 195 | అజియోన్ | మనోజ్ మంజిల్ | Communist Party of India (Marxist–Leninist) Liberation | 2024 ఫిబ్రవరి 16న అనర్హుడయ్యాడు | శివ ప్రకాష్ రంజన్ | Communist Party of India (Marxist–Leninist) Liberation | ||
2024 జూలై 10 | 60 | రూపౌలి | బీమా భారతి | Janata Dal (United) | 2024 ఏప్రిల్ 11న రాజీనామా చేశారు[13] | శంకర్ సింగ్ | Independent | ||
2024 నవంబరు 13 | 196 | తరారి | సుదామ ప్రసాద్ | Communist Party of India (Marxist–Leninist) Liberation | 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు | విశాల్ ప్రశాంత్ | Bharatiya Janata Party | ||
203 | రామ్‌గఢ్ | సుధాకర్ సింగ్ | Rashtriya Janata Dal | అశోక్ కుమార్ సింగ్ | |||||
227 | ఇమామ్‌గంజ్ | జితన్ రామ్ మాంఝీ | Hindustani Awam Morcha | దీపా మాంఝీ | Hindustani Awam Morcha | ||||
232 | బెలగంజ్ | సురేంద్ర ప్రసాద్ యాదవ్ | Rashtriya Janata Dal | మనోరమా దేవి | Janata Dal (United) |
ఛత్తీస్‌గఢ్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024 నవంబరు 13 | 51 | రాయ్‌పూర్ సిటీ సౌత్ | బ్రిజ్మోహన్ అగర్వాల్ | Bharatiya Janata Party | 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు | సునీల్ కుమార్ సోని | Bharatiya Janata Party |
గుజరాత్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
7 మే 2024 | 26 | విజాపూర్ | సి.జె.చావ్డా | Indian National Congress | 2024 జనవరి 19న రాజీనామా చేసినందున[14] | సి.జె.చావ్డా | Bharatiya Janata Party | ||
83 | పోర్‌బందర్ | అర్జున్ మోద్వాడియా | 2024 మార్చి 4 న రాజీనామా చేసినందున[15] | అర్జున్ మోద్వాడియా | |||||
85 | మానవదర్ | అరవిందభాయ్ జినాభాయ్ లడనీ | 2024 మార్చి 6న రాజీనామా చేసినందున [16] | అర్జున్ మోద్వాడియా | |||||
108 | ఖంభాట్ | చిరాగ్ పటేల్ | 2023 డిసెంబరు 19న రాజీనామా చేసినందున[17] | చిరాగ్ పటేల్ | |||||
136 | వఘోడియా | ధర్మేంద్రసింగ్ వాఘేలా | Independent | 2024 జనవరి 25న రాజీనామా చేసినందున[18] | ధర్మేంద్రసింగ్ వాఘేలా | ||||
2024 నవంబరు 13 | 7 | వావ్ | జెనీ ఠాకూర్ | Indian National Congress | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | స్వరూప్‌జీ ఠాకూర్ |
హర్యానా శాసనసభ
తేదీ | నియోజకవర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన ఎమ్మెల్యే | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 25 | 195 | కర్నాల్ | మనోహర్ లాల్ ఖట్టర్ | Bharatiya Janata Party | 2024 మార్చి 13న రాజీనామా చేసినందున[19] | నయాబ్ సింగ్ సైనీ | Bharatiya Janata Party |
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ
తేదీ | నియోజకవర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన ఎమ్మెల్యే | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 జూన్ 01 | 18 | ధర్మశాల | సుధీర్ శర్మ | Indian National Congress | 2024 ఫిబ్రవరి 29న అనర్హులుగా ప్రకటించబడ్డారు.[20] | సుధీర్ శర్మ | Bharatiya Janata Party | ||
21 | లాహౌల్ స్పితి | రవి ఠాకూర్ | అనురాధ రాణా | Indian National Congress | |||||
37 | సుజనాపూర్ | రాజిందర్ రాణా | రంజిత్ సింగ్ | ||||||
39 | బార్సర్ | ఇందర్ దత్ లఖన్‌పాల్ | ఇందర్ దత్ లఖన్‌పాల్ | Bharatiya Janata Party | |||||
42 | గాగ్రెట్ | చైతన్య శర్మ | రాకేష్ కాలియా | Indian National Congress | |||||
45 | కుట్లేహర్ | దవీందర్ కుమార్ భుట్టో | వివేక్ శర్మ | ||||||
2024 జులై 10 | 10 | డెహ్రా | హోశ్యర్ సింగ్ | Independent | 2024 మార్చి 22న రాజీనామా చేశారు[21] | కమలేష్ ఠాకూర్ | |||
38 | హమీర్పూర్ | ఆశిష్ శర్మ | ఆశిష్ శర్మ | Bharatiya Janata Party | |||||
51 | నలాగఢ్ | కె.ఎల్. ఠాకూర్ | హర్దీప్ సింగ్ బావా | Indian National Congress |
జార్ఖండ్ శాసనసభ
తేదీ | నియోజకవర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన ఎమ్మెల్యే | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 20 | 31 | గాండే | సర్ఫరాజ్ అహ్మద్ | Jharkhand Mukti Morcha | 2024 జనవరి 1న రాజీనామా చేసిన కారణంగా[22] | కల్పనా సోరెన్ | Jharkhand Mukti Morcha |
కర్ణాటక శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 7 | 36 | షోరాపూర్ | రాజా వెంకటప్ప నాయక్ | Indian National Congress | 2024 ఫిబ్రవరి 24న మరణించారు[23] | రాజా వేణుగోపాల్ నాయక్ | Indian National Congress | ||
2024 నవంబరు 13 | 83 | షిగ్గావ్ | బసవరాజ్ బొమ్మై | Bharatiya Janata Party | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ | |||
95 | సండూర్ | ఇ. తుకారాం | Indian National Congress | ఇ. అన్నపూర్ణ తుకారాం[24] | |||||
185 | చెన్నపట్నం | హెచ్‌డి కుమారస్వామి | Janata Dal (Secular) | సి.పి.యోగేశ్వర |
కేరళ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన ఎమ్మెల్యే | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 నవంబరు 20 | 56 | పాలక్కాడ్ | షఫీ పరంబిల్ | Indian National Congress | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | రాహుల్ మమ్కూతతిల్[25][26] | Indian National Congress | ||
2024 నవంబరు 13 | 61 | చెలక్కర | కె. రాధాకృష్ణన్ | Communist Party of India (Marxist) | యు.ఆర్. ప్రదీప్ | Communist Party of India (Marxist) |
మధ్య ప్రదేశ్
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు | పార్టీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 జూలై 10 | 123 | అమరవార | కమలేష్ షా | Indian National Congress | 2024 మార్చి 29న రాజీనామా చేశారు | కమలేష్ షా | Bharatiya Janata Party | ||
2024 నవంబరు 13 | 2 | విజయపూర్ | రామ్‌నివాస్ రావత్ | 8 జూలై 2024న రాజీనామా చేశారు[27] | ముఖేష్ మల్హోత్రా | Indian National Congress | |||
156 | బుధ్ని | శివరాజ్ సింగ్ చౌహాన్ | Bharatiya Janata Party | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | రమాకాంత్ భార్గవ | Bharatiya Janata Party |
మేఘాలయ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు | పార్టీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 నవంబరు 13 | 56 | గాంబెగ్రే | సలెంగ్ ఎ. సంగ్మా | Indian National Congress | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా | National People's Party |
పంజాబ్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 జూలై 10 | 34 | జలంధర్ వెస్ట్ | శీతల్ అంగురల్ | Aam Aadmi Party | 2024 మార్చి 28న రాజీనామా చేసారు | మొహిందర్ భగత్ | Aam Aadmi Party | ||
2024 నవంబరు 20 | 44 | చబ్బెవాల్ | రాజ్ కుమార్ చబ్బెవాల్ | Indian National Congress | 202 మార్చి 15న రాజీనామా చేశారు4[28] | ఇషాంక్ కుమార్ | |||
10 | డేరా బాబా నానక్ | సుఖ్జిందర్ సింగ్ రంధవా | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | గుర్దీప్ సింగ్ రంధవా | |||||
84 | గిద్దర్‌బాహా | అమరీందర్ సింగ్ రాజా వారింగ్ | హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్ | ||||||
103 | బర్నాలా | గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ | Aam Aadmi Party | కుల్దీప్ సింగ్ ధిల్లాన్ | Indian National Congress |
రాజస్థాన్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 ఏప్రిల్ 26 | 165 | బగిదోర | మహేంద్రజీత్ సింగ్ మాల్వియా | Indian National Congress | 2024 ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు.[29] | జైకృష్ణ పటేల్ | Bharat Adivasi Party | ||
2024 నవంబరు 13 | 27 | ఝుంఝును | బ్రిజేంద్ర సింగ్ ఓలా | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు. | రాజేంద్ర భాంబో | Bharatiya Janata Party | |||
67 | రామ్‌గఢ్ | జుబేర్ ఖాన్ | 14 సెప్టెంబర్ 2024న మరణించారు.[30] | సుఖవంత్ సింగ్ | |||||
88 | దౌసా | మురారి లాల్ మీనా | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు. | దీన్ దయాళ్ బైర్వా | Indian National Congress | ||||
97 | డియోలీ-ఉనియారా | హరీష్ చంద్ర మీనా | రాజేంద్ర గుర్జార్ | Bharatiya Janata Party | |||||
110 | ఖిన్వసర్ | హనుమాన్ బెనివాల్ | Rashtriya Loktantrik Party | రేవంత్ రామ్ దంగా | |||||
156 | సాలంబర్ | అమృత్ లాల్ మీనా | Bharatiya Janata Party | 8 ఆగస్టు 2024న మరణించారు.[31] | శాంత అమృత్ లాల్ మీనా | ||||
161 | చోరాసి | రాజ్‌కుమార్ రోట్ | Bharat Adivasi Party | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు. | అనిల్ కుమార్ కటారా | Bharat Adivasi Party |
సిక్కిం శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 నవంబరు 13 | 7 | సోరెంగ్-చకుంగ్ | ప్రేమ్ సింగ్ తమాంగ్ | Sikkim Krantikari Morcha | 14 జూన్ 2024న రాజీనామా చేశారు[32] | ఆదిత్య తమాంగ్ | Sikkim Krantikari Morcha | ||
11 | నామ్చి-సింగితాంగ్ | కృష్ణ కుమారి రాయ్ | 2024 జూన్ 14న రాజీనామా చేశారు[33] | సతీష్ చంద్ర రాయ్ |
తమిళనాడు శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 ఏప్రిల్ 19 | 233 | విలవంకోడ్ | ఎస్. విజయధరణి | Indian National Congress | 2024 ఫిబ్రవరి 24న రాజీనామా చేశారు | తరహై కుత్‌బర్ట్ | Indian National Congress | ||
2024 జూలై 10 | 75 | విక్రవాండి | ఎన్. పుగజేంతి | Dravida Munnetra Kazhagam | 2024 ఏప్రిల్ 6న మరణించారు[34] | అన్నియుర్ శివ | Dravida Munnetra Kazhagam |
తెలంగాణ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 13 | 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | జి. లాస్య నందిత | Bharat Rashtra Samithi | 2024 ఫిబ్రవరి 23న మరణించారు[35] | శ్రీ గణేష్ నారాయణన్ | Indian National Congress |
త్రిపుర శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 ఏప్రిల్ 19 | 7 | రామ్‌నగర్ | సూరజిత్ దత్తా | Bharatiya Janata Party | 2023 డిసెంబరు 27న మరణించారు | దీపక్ మజుందార్ | Bharatiya Janata Party |
ఉత్తరాఖండ్ శాసనసభ
తేది | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
12024 జులై 10 | 4 | బద్రీనాథ్ | రాజేంద్ర సింగ్ భండారీ | Indian National Congress | 17 మార్చి 2024న రాజీనామా చేశారు.[36] | లఖ్‌పత్ సింగ్ బుటోలా | Indian National Congress | ||
33 | మంగ్లూర్ | సర్వత్ కరీం అన్సారీ | Bahujan Samaj Party | 30 అక్టోబరు 2023న మరణించారు.[37] | ముహమ్మద్ నిజాముద్దీన్ | ||||
2024 నవంబరు 20 | 7 | కేదార్‌నాథ్ | శైలా రాణి రావత్ | Bharatiya Janata Party | 9 జూలై 2024న మరణించారు.[38] | ఆశా నౌటియల్ | Bharatiya Janata Party |
ఉత్తర ప్రదేశ్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన MLA | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 13 | 136 | దాద్రౌల్ | మన్వేంద్ర సింగ్ | Bharatiya Janata Party | 2024 జనవరి 5న మరణించారు[39] | అరవింద్ కుమార్ సింగ్ | Bharatiya Janata Party | ||
2024 మే 20 | 173 | లక్నో తూర్పు | అశుతోష్ టాండన్ | 2023 నవంబరు 9న మరణించారు[40] | ఒ.పి. శ్రీవాస్తవ | ||||
2024 మే 25 | 292 | గైన్సరి | శివ ప్రతాప్ యాదవ్ | Samajwadi Party | 2024 జనవరి 28న మరణించారు[41] | రాకేష్ కుమార్ యాదవ్ | Samajwadi Party | ||
2024 జూన్ 1 | 403 | దుద్ధి | రామ్దులర్ గౌర్ | Bharatiya Janata Party | 2023 డిసెంబరు 15న అనర్హులు[42] | విజయ్ సింగ్ | |||
2024 నవంబరు 20 | 16 | మీరాపూర్ | చందన్ చౌహాన్ | Rashtriya Lok Dal | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | మిథ్లేష్ పాల్ | Rashtriya Lok Dal | ||
29 | కుందర్కి | జియావుర్ రెహమాన్ బార్కహర్యానారాంవీర్ సింగ్ | Bharatiya Janata Party | ||||||
56 | ఘజియాబాద్ | అతుల్ గార్గ్ | Bharatiya Janata Party | సంజీవ్ శర్మ | |||||
71 | ఖైర్ | అనూప్ ప్రధాన్ | సురేందర్ దిలేర్ | ||||||
110 | కర్హల్ | అఖిలేష్ యాదవ్ | Samajwadi Party | తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ | Samajwadi Party | ||||
213 | సిషామౌ | హాజీ ఇర్ఫాన్ సోలంకి | 7 జూన్ 2024న అనర్హులు[43] | నసీమ్ సోలంకి | |||||
256 | ఫుల్పూర్ | ప్రవీణ్ పటేల్ | Bharatiya Janata Party | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | దీపక్ పటేల్ | Bharatiya Janata Party | |||
277 | కాటేహరి | లాల్జీ వర్మ | Samajwadi Party | ధర్మరాజ్ నిషాద్ | |||||
397 | మజవాన్ | వినోద్ కుమార్ బైండ్ | NISHAD Party | సుచిస్మిత మౌర్య |
పశ్చిమ బెంగాల్ శాసనసభ
తేదీ | నియోజక వర్గం | మునుపటి ఎమ్మెల్యే | కారణం | ఎన్నికైన శాసనసభ్యుడు | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
2024 మే 7 | 62 | భాగబంగోల | ఇద్రిస్ అలీ | Trinamool Congress | 2024 ఫిబ్రవరి 16న మరణించారు[44] | రేయత్ హుస్సేన్ సర్కార్ | Trinamool Congress | ||
2024 జూన్ 1 | 113 | బారానగర్ | తపస్ రాయ్ | 2024 మార్చి 4న రాజీనామా చేశారు[45] | సయంతిక బెనర్జీ | ||||
2024 జూలై 10 | 35 | రాయ్‌గంజ్ | కృష్ణ కళ్యాణి | Bharatiya Janata Party | 2024 మార్చి 27న రాజీనామా చేశారు[46] | కృష్ణ కళ్యాణి | |||
90 | రాణాఘాట్ దక్షిణ్ | ముకుత్ మణి అధికారి | 2024 ఏప్రిల్ 19న రాజీనామా చేసారు[47] | ముకుట్ మణి అధికారి | |||||
94 | బాగ్దా | బిశ్వజిత్ దాస్ | మధుపర్ణ ఠాకూర్ | ||||||
167 | మణిక్తల | సాధన్ పాండే | Trinamool Congress | 2022 ఫిబ్రవరి 20న మరణించారు[48][a] | సుప్తి పాండే | ||||
2024 నవంబరు 13 | 6 | సీతాయ్ | జగదీష్ చంద్ర బర్మా బసునియా | 4 జూన్ 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు | సంగీతా రాయ్ | ||||
14 | మదారిహత్ | మనోజ్ టిగ్గా | Bharatiya Janata Party | జై ప్రకాష్ టోప్పో | |||||
104 | నైహతి | పార్థ భౌమిక్ | All India Trinamool Congress | సనత్ దే | |||||
121 | హరోవా | హాజీ నూరుల్ ఇస్లాం | షేక్ రబీయుల్ ఇస్లాం | ||||||
236 | మేదినీపూర్ | జూన్ మాలియా | సుజోయ్ హజ్రా | ||||||
251 | తాల్డంగ్రా | అరూప్ చక్రవర్తి | ఫల్గుణి సింహబాబు |
స్థానిక సంస్థల ఎన్నికలు
అసోం
తేదీ | అటానమస్ కౌన్సిల్ | ముందు ప్రభుత్వం | తర్వాత ప్రభుత్వం | ||
---|---|---|---|---|---|
2024 జనవరి 8 | డిమా హసావో అటానమస్ కౌన్సిల్ | Bharatiya Janata Party | Bharatiya Janata Party |
పంజాబ్
తేదీ | మున్సిపల్ కార్పొరేషన్ | ముందు ప్రభుత్వం | తర్వాత ప్రభుత్వం | ||
---|---|---|---|---|---|
2024 డిసెంబరు 21 | అమృత్‌సర్ నగరపాలకసంస్థ | Indian National Congress | Indian National Congress | ||
జలంధర్ నగరపాలకసంస్థ | Aam Aadmi Party | ||||
పాటియాలా నగరపాలకసంస్థ | |||||
లూధియానా నగరపాలకసంస్థ | |||||
ఫగ్వారా నగరపాలకసంస్థ | Bharatiya Janata Party[51] |
ఇవి కూడా చూడండి
గమనికలు
- ↑ The seat fell vacant due to the death of sitting MLA Sadhan Pande on 20th February 2022. However, bypolls to the seat couldn't be held even after 6 months of Pande's death (according to Indian law) because BJP candidate Kalyan Chaubey filed an election petition in the Calcutta High Court alleging irregularities in polling during 2021 polls & demanded a recount of votes. The Representation of the People Act, 1951 forbids holding any polls to the seat until any election petition concerning that seat hasn't been resolved at the court.[49] On 29 April 2024, Choubey withdrew his electoral petition from the court.[50]
మూలాలు
- ↑ Andhrajyothy (16 October 2024). "వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ". Retrieved 16 October 2024.
- ↑ "'PM Modi preparing for 2024 elections': Sanjay Raut on Gujarat developments". Hindustan Times. 18 September 2021.
- ↑ Deka, Kaushik (2021-10-17). "Will Rahul Gandhi get his 'Team 2024' in 2022?". India Today.
- ↑ Sinha, Akash (2021-07-29). "'Khela Hobe'? Five roadblocks to Mamata Banerjee's national ambitions for 2024 elections". The Financial Express.
- ↑ "In a first, PM Modi hints fighting for third term in 2024 Lok Sabha elections". News Nation. Retrieved 2021-04-19.
- ↑ Dayal, Sakshi (June 17, 2024). "Rahul Gandhi to retain family bastion as Congress seeks to build after polls". Reuters. Retrieved August 17, 2024.
- ↑ "Nanded MP Vasant Chavan passes away at 64". The Economic Times. 2024-08-26. ISSN 0013-0389. Retrieved 2024-08-28.
- ↑ Kumar, Jyoti (2021-11-18). "मुख्यमंत्री पीएस गोले सोरेंग-चाकुंग सीट से लड़ेंगे 2024 का विधानसभा चुनाव, बेटे ने दी जानकारी" [Chief Minister PS Golay will contest 2024 assembly elections from Soreng-Chakung seat, according to son]. Patrika. Archived from the original on 27 November 2021. Retrieved 2021-12-18.
- ↑ Rawal, Swapnil (2021-06-17). "Will fight 2024 assembly elections with NCP: Shiv Sena". Hindustan Times. Archived from the original on 17 June 2021. Retrieved 2021-12-18.
- ↑ Staff Reporter (2021-11-16). "BJP planning strategy to come to power in Andhra Pradesh in 2024". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-12-18.
- ↑ "Arunachal: Don't vote to BJP, if Seppa-Chayang Tajo road is not completed by 2024 polls, says Pema Khandu". Arunachal24. 2021-11-24. Archived from the original on 25 November 2021. Retrieved 2021-12-18.
- ↑ "Upcoming Elections in India". Elections in India. Archived from the original on 2023-03-15. Retrieved 2021-05-20.
- ↑ "Bima resigns from post of MLA, will contest elections".
- ↑ "Gujarat Congress MLA C J Chavda resigns, likely to join BJP". The Indian Express. 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ "Arjun Modhwadia, Congress leader resigns from Gujarat Assembly, likely to join BJP". IndiaTV. Retrieved 4 March 2024.
- ↑ "Another Congress MLA resigns from Guj assembly set to join BJP". TheWeek. Retrieved 4 March 2024.
- ↑ "Khambhat Congress MLA Chirag Patel resigns". DeshGujarat. 2023-12-19. Retrieved 2023-12-19.
- ↑ "Independent MLA Dharmendrasinh Vaghela resigns, to return to BJP in Gujarat". Hindustan Times. 2024-01-26. Retrieved 2024-03-01.
- ↑ "Former Haryana CM Manohar Lal Khattar resigns as BJP MLA". The Times of India. 2024-03-13. ISSN 0971-8257. Retrieved 2024-04-16.
- ↑ "Himachal Pradesh: Six Congress MLAs disqualified under the provisions of anti-defection law for defying the Whip". The Times of India. 2024-02-29. ISSN 0971-8257. Retrieved 2024-03-01.
- ↑ "More trouble for Congress in Himachal Pradesh? 3 Independent MLAs resign, set to join BJP". Times of India. 22 March 2024. Retrieved 22 March 2024.
- ↑ "Jharkhand's JMM MLA Sarfaraz Ahmad resigns from assembly". Deccan Herald. Retrieved 2024-01-02.
- ↑ surpur-mla-raja-venkatappa-naik-passes-away/article67884846.ece "సూర్పూర్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ కన్నుమూశారు". The Hindu. 2024-02-25. ISSN 0971-751X. Retrieved 2024-03-01.
{{cite news}}
: Check|url=
value (help) - ↑ Deccan Herald (23 November 2024). "Congress' E Annapoorna wins Sandur Assembly bypoll in Karnataka". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ https://results.eci.gov.in/ResultAcByeNov2024/ConstituencywiseS1156.htm
- ↑ "Palakkad Assembly bypoll: UDF's Rahul Mamkootathil sets record victory". The Hindu.
- ↑ "Ex-Congress MLA Ramniwas Rawat takes oath as minister in Madhya Pradesh cabinet". Hindustan Times. Retrieved 15 July 2024.
- ↑ "Raj Kumar Chabbewal Resigns from Congress Primary Membership and MLA Position". Lokmat Times. 2024-03-15. Retrieved 2024-04-16.
- ↑ "Veteran tribal leader and Rajasthan Congress MLA Malviya joins BJP". The Statesman (in ఇంగ్లీష్). 2024-02-19. Retrieved 2024-03-01.
- ↑ "Congress MLA Zubair Khan passes away in Alwar". Deccan Herald (in ఇంగ్లీష్). 2024-09-14. Retrieved 2024-09-15.
- ↑ "Rajasthan BJP MLA Amrit Lal Meena dies of cardiac arrest". The Hindu (in Indian English). 2024-08-08. ISSN 0971-751X. Retrieved 2024-09-15.
- ↑ "Sikkim CM Resigns As MLA From Soreng-Chakung Constituency". Northeast Today. 2024-06-14. Retrieved 2024-07-13.
- ↑ "Sikkim CM Prem Singh Tamang's wife Krishna Kumari Rai quits as MLA, day after taking oath". The Economic Times. 2024-06-13. ISSN 0013-0389. Retrieved 2024-07-13.
- ↑ -mla-n-pugazhenthi-dies/articleshow/109083629.cms "విక్రవాండి DMK MLA N Pugazhenthi మరణించారు". The Times of India. 2024-04-06. ISSN 0971-8257. Retrieved 2024-04-16.
{{cite news}}
: Check|url=
value (help) - ↑ -news/telangana-brs-mla-from-secunderabad-cantonment-killed-in-road-mishap-101708655575987.html "హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత, BRS ఎమ్మెల్యే మరణించారు". Hindustan Times. 2024-02-23. Retrieved 2024-03-01.
{{cite web}}
: Check|url=
value (help) - ↑ "Badrinath Congress MLA Rajendra Singh Bhandari joins BJP". The Times of India. 18 March 2024.
- ↑ "BSP legislator Sarwat Karim Ansari dies at 66". The Times of India. 2023-10-31. ISSN 0971-8257. Retrieved 2023-12-19.
- ↑ "BJP Kedarnath MLA Shaila Rani Rawat passes away at 68". India Today. 10 July 2024. Retrieved 10 July 2024.
- ↑ "UP BJP MLA Manvendra Singh dies after prolonged liver problem". Deccan Herald. Retrieved 5 January 2024.
- ↑ "3-term BJP MLA from Lucknow East Ashutosh Tandon passes away at 63". The Indian Express. 2023-11-10. Retrieved 2023-12-16.
- ↑ "Samajwadi Party sitting MLA Shiv Pratap Yadav passes away; CM Yogi, Akhilesh express condolences". www.indiatvnews.com. 2024-01-26. Retrieved 2024-03-01.
- ↑ "BJP MLA found guilty of raping minor girl, gets 25 years imprisonment". mint. 2023-12-15. Retrieved 2023-12-16.
- ↑ "Sitting SP MLA Irfan Solanki gets 7 years RI, stands disqualified from UP assembly". The New Indian Express. 2024-06-07. Retrieved 2024-07-13.
- ↑ dies-from-illness-2897354 "TMC ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ అనారోగ్యంతో మరణించారు". Deccan Herald. Retrieved 2024-03-01.
{{cite web}}
: Check|url=
value (help) - ↑ /veteran-trinamool-congress-leader-tapas-roy-quits-as-mla/article67912658.ece "తృణమూల్ ఎమ్మెల్యే తపస్ రాయ్ పార్టీకి రాజీనామా చేసి, అసెంబ్లీకి రాజీనామా". The Hindu. 2024-03-04. ISSN 0971-751X. Retrieved 2024-04-16.
{{cite news}}
: Check|url=
value (help) } - ↑ "Krishna Kalyani resigns as Raiganj MLA following Lok Sabha nomination by TMC". Telegraph India. 28 March 2024. Retrieved 16 April 2024.
- ↑ .jagran.com/west-bengal/kolkata-mla-biswajit-das-resigned-his-post-23700469.html "బెంగాల్: మరో టర్న్‌కోట్ ఎమ్మెల్యే రాజీనామా, బిశ్వజిత్ దాస్ TMC టిక్కెట్‌పై బంగాన్ నుండి పోటీ చేయనున్నారు". జాగ్రన్. 19 April 2024. Retrieved 19 ఏప్రిల్ 2024.
{{cite web}}
: Check|url=
value (help) - ↑ "West Bengal Cabinet Minister Sadhan Pande passes away at 71". The Indian Express. 2022-02-20. Retrieved 2022-02-20.
- ↑ "HC rejects PIL demanding bypoll in Maniktala Assembly constituency". 18 April 2023.
- ↑ "BJP's Kalyan Choubey withdraws, clears way for Maniktala assembly bypoll".
- ↑ "In Phagwara, BJP mayor elected unanimously". The Times of India. 2015-03-12. ISSN 0971-8257. Retrieved 2023-04-07.