ఆకాశరాజు 1951లో విడుదలైన తెలుగు సినిమా. త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకంపై గౌరీశంకరశాస్తి నిర్మించిన ఈ సినిమాకు జ్యోతిష్ సిన్హా దర్శకత్వ వహించాడు.[1] చిలకలపూడి సీతారామాంజనేయులు, కుమారి, లక్ష్మీరాజ్యo, జంద్యాల గౌరీనాథశాస్త్రి ముఖ్య పాత్రలు పోషించారు.

ఆకాశరాజు
(1951 తెలుగు సినిమా)
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
కుమారి,
జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
లక్ష్మీరాజ్యం,
కనకం,
అద్దంకి శ్రీరామమూర్తి,
వంగర,
ఎస్వీ రంగారావు
ఛాయాగ్రహణం జ్యోతిష్ సిన్హా
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
"రూపవాణి" పత్రిక ముఖచిత్రంగా "ఆకాశరాజు"

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకుడు: జ్యోతిష్ సిన్హా
  • నిర్మాత: గౌరీశంకరశాస్తి
  • నిర్మాణ సంస్థ: త్రిమూర్తి ఫిలింస్
  • కథా కల్పన: విశ్వనాథ సత్యనారాయణ
  • మాటలు, పాటలు: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
  • గాయనీ గాయకులు: సి. ఎ. మధుసూదన్, కె.రామారావు, సుందరమ్మ, సీతారామమ్మ , కె. రాణి
  • ఛాయా గ్రహణం: జ్యోతిష్ సిన్హా
  • విడుదల:16:02:1951.

పాటల జాబితా

  1. అతిశయ సుఖ సారా జగధాభరణా పావన సుచరితా,
  2. అరె అరె పరదేశి భావములీ జోగులూ రాకాసి గూడునకు ,
  3. ఆత్మారామ ఇది నీకు నగవా...రాజా ఇదేలా నవ్వో పరాకో,
  4. ఇది నిజమా నీ మదిలో వెలదీ నన్నే వలచేది,
  5. ఏ వలపిది బరువే ఎద బరువే ప్రేమ భరలస కామిత చిత్ర ,
  6. ఓసీ ఒసీ ఓసీ హరి తానూ యమునా తటిలో కిల కిలా నవ్వి,
  7. చిలుకా చూడరా మిన్నులలో ఎగిరిపోయే బావ ,
  8. నా జేబులోని చిరుపిల్ల మరి జేబులోని చిరుపిల్ల ,

మూలాలు

  1. "సినిమాలు.. సాహిత్యవేత్తలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-11-01. Retrieved 2020-08-13.

బాహ్య లంకెలు