భారతదేశపు జిల్లా

భారతదేశపు రాష్ట్రాల్లోని పరిపాలనా విభాగం

జిల్లా భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23) తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2015 లో 678.2016 అక్టోబరులో తెలంగాణాలో ఒక్కసారే 21 కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాయి.జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది.జిల్లా కేంద్రం చూట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. 111 ఏళ్ల తరువాత తెలంగాణాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సరిగ్గా 111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1953లో ఏర్పడిన ఖమ్మం జిల్లా 1978లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా మినహాయిస్తే, మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. తిరుపతి జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది.38 ఏళ్ల తర్వాత 21 కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి.ఈ జిల్లాల పునర్విభజనను చాలా మంది 1980లలో ఎన్టీఆర్‌ మండల వ్యవస్థతో పోలుస్తున్నారు.జిల్లాల పరమార్థం అభివృద్ధి వికేంద్రీకరణే.జిల్లా యూనిట్‌గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ చార్జీలు తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య పెంచవల్సి వస్తుంది.అది ఉపాధి అవకాశాలు పెంచుతుంది.

"భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.

రాష్ట్రాలు

కేంద్రపాలిత ప్రాంతాలు

వరుస నెం. రాష్ట్రం 2016 లో జిల్లాల సంఖ్య పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య
1 ఆంధ్రప్రదేశ్ 13 25
2 అరుణాచల్ ప్రదేశ్ 17 2
3 అసోం 35 14
4 బీహార్ 38 40
5 చత్తీస్ గఢ్ 27 11'
6 గోవా 2 2
7 గుజరాత్ 33 26
8 హర్యానా 21 10
9 హిమాచల్ ప్రదేశ్ 12 4
10 జమ్ము కాశ్మీర్ 22 6
11 ఝార్ఖండ్ 24 14
12 కర్నాటక 30 28
13 కేరళ 14 20
14 మధ్యప్రదేశ్ 51 29
15 మహారాష్ట్ర 35 48
16 మణిపూర్ 9 2
17 మేఘాలయ 11 2
18 మిజోరం 8 1
19 నాగాలాండ్ 11 1
20 ఒడిషా 30 21
21 పంజాబ్ 22 13
22 రాజస్తాన్ 33 25
23 సిక్కిం 4 1
24 తమిళనాడు 32 39
25 త్రిపుర 8 2
26 ఉత్తరప్రదేశ్ 75 80
27 ఉత్తరాఖండ్ 17 5
28 పశ్చిమ బెంగాల్ 19 42
29 తెలంగాణ 31 17}
వరుస నెం. కేంద్రపాలిత ప్రాంతం జిల్లాల సంఖ్య పార్లమెంట్ నియోజక వర్గాల సంఖ్య
A అండమాన్ నికోబార్ దీవులు 3 1
B చండీఘర్ 1 1
C దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ 3 2
D జమ్ము కాశ్మీర్ 20 5
E లక్షద్వీప్ 1 1
F ఢిల్లీ 9 7
G పుదుచ్చేరి 4 1
H లడఖ్ 2 1

మొత్తం జిల్లాలు = 678 || మొత్తం పార్లమెంటు నియోజక వర్గాలు 543

ఉత్తర ప్రదేశ్ జిల్లాలు

  1. అలిగ్] (అలిగ్ [[1]]]]]
  2. అయోధ్య (అయోధ్య) పూర్వ పేరు [2] ఫైజాబాద్
  3. ఆగ్రా (ఆగ్రా)
  4. అంబేద్కర్ నగర్ (అంబేద్కర్ నగర్)
  5. అజ్మాగ్] (అజ్మాగ్ గార్)
  6. అమేథి (అమేథి)
  7. అమ్రోహా (అమ్రోహా [3]]]]
  8. ఉర రయ్య (ఉర రయ్య)
  9. బిజ్నోర్ (బిజ్నోర్)
  10. బలియా (బలియా)
  11. బలరాంపూర్ (బలరాంపూర్)
  12. భడోహి (భడోహి) పూర్వ పేరు - సంత్ రవిదాస్ నగర్
  13. బడౌన్ (బ్యాడౌన్)
  14. బారాబంకి (బారాబంకి)
  15. రాజీ (రాజీ)
  16. బరేలీ (బరేలీ [4]]
  17. బహరైచ్ (బహ్రైచ్ [5]]
  18. బాగ్‌పత్ (బాగ్‌పత్)
  19. బులంద్‌షహర్ (బులంద్‌షహర్)
  20. బండ (బండా)
  21. చిత్రకూట్ (చిత్రకూట్)
  22. చందౌలి (చందౌలి)
  23. డియోరియా (డియోరియా [6]]
  24. ఎటావా (ఎటావా)
  25. ఏటా (ఎటా)
  26. ఫరూఖాబాద్ (ఫరూఖాబాద్ [7]
  27. ఫతేపూర్ (ఫతేపూర్)
  28. ఫిరోజాబాద్ (Firozabad)
  29. ఘజియాబాద్ (ఘజియాబాద్)
  30. గోరఖ్పూర్ (గోరఖ్పూర్)
  31. గౌతమ్ బుద్ధ నగర్ (గౌతమ్ బుద్ధ నగర్)
  32. గోండా (గోండా)
  33. ఘజిపూర్ (Ghazipur)
  34. హత్రాస్ (హత్రస్)
  35. [[హమీర్‌పూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ | హమీర్‌పూర్]
  36. హార్డోయ్ (హార్డోయ్)
  37. హపూర్ (హపూర్ [8]
  38. జౌన్పూర్ (జౌన్పూర్)
  39. జలౌన్ (జలౌన్)
  40. Hanాన్సీ (hanాన్సీ)
  41. కాన్పూర్ దేహత్ (కాన్పూర్ దేహత్)
  42. కుశీనగర్ (కుశీనగర్)
  43. కాన్పూర్ నగర్ (కాన్పూర్ నగర్)
  44. కన్నౌజ్ (కన్నౌజ్)
  45. కౌశాంబి (కౌశాంబి)
  46. కస్గంజ్ (కాస్గంజ్)
  47. లఖింపూర్ ఖేరి (లఖింపూర్ ఖేరి)
  48. [టాప్ -6-కోచింగ్/లక్నో] [9]
  49. లలిత్‌పూర్ (లలిత్‌పూర్)
  50. ముజఫర్ నగర్ (ముజఫర్ నగర్ [10]]
  51. మహోబా (మహోబా [11]
  52. మీర్జాపూర్ (మీర్జాపూర్ [12]
  53. మొరాదాబాద్ (మొరాదాబాద్ [13]]
  54. మీరట్ (మీరట్)
  55. మౌ (మౌ)
  56. మహారాజ్ గంజ్ ( మహారాజ్ గంజ్ [14]]
  57. మధుర (మధుర [15]
  58. మెయిన్‌పురి (మెయిన్‌పురి)
  59. ప్రయాగరాజ్ (ప్రయాగరాజ్) పూర్వపు పేరు - అలహాబాద్
  60. పిలిభిత్ (పిలిభిత్)
  61. ప్రతాప్ గర్ (ప్రతాప్ గర్)
  62. రాయబరేలి (రాయబరేలి)
  63. రాంపూర్ (రాంపూర్)
  64. సోన్‌భద్ర (సోన్‌భద్ర)
  65. షామ్లి (షామ్లి)
  66. [[సహరాన్పూర్ జిల్లా | సహరాన్పూర్] (సహరాన్పూర్)
  67. సంభల్ (సంభల్)
  68. సుల్తాన్పూర్ (సుల్తాన్పూర్)
  69. సీతాపూర్ (సీతాపూర్)
  70. సంత్ కబీర్ నగర్ (సంత్ కబీర్ నగర్)
  71. సిద్ధార్థ్ నగర్ (సిద్ధార్థ్ నగర్)
  72. షాజహాన్పూర్ (Shahjahanpur)
  73. శ్రావస్తి (శ్రావస్తి)
  74. ఉన్నవ్ (ఉన్నావ్ [16]
  75. వారణాసి (Varanas -లూధియా-టాప్ -15-బెస్ట్-స్కూల్స్-ఇన్-లూథియానా / i)

ఇది కూడ చూడు

తెలంగాణా లో కొత్త జిల్లాలు రెవిన్యూ డివిజన్లు మండలాలు

జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలు

  • కరీంనగర్‌ కరీంనగర్‌, కరీంనగర్‌, కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్‌, మానకొండూరు, తిమ్మాపూర్‌, గన్నేరువరం, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి

హుజూరాబాద్‌ 2 వీణవంక, వి.సైదాపూర్‌, శంకరపట్నం, హుజురాబాద్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట

  • రాజన్న ( సిరిసిల్ల) సిరిసిల్ల 1 సిరిసిల్ల, తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్‌) గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, వేములవాడ, వేములవాడరూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట
  • జగిత్యాల జగిత్యాల జగిత్యాల, జగిత్యాల రూరల్‌, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు

మెట్ పల్లి 2 కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్‌

  • పెద్దపల్లి పెద్దపల్లి పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్‌

మంధని 2 కమాన్‌పూర్‌, రామగిరి (సెంటినరీకాలనీ), మంథని, ముత్తారం

  • ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, గుడిహత్నూరు, బజార్‌ హత్నూరు బేల, బోథ్‌, జైనథ్‌, తాంసి, భీమ్‌పూర్‌, తలమడుగు, నేరడిగొండ, ఇచ్ఛోడ, సిరికొండ

ఉట్నూరు 2 ఇంద్రవెల్లి, నార్నూరు, గడిగూడ, ఉట్నూరు

  • మంచిర్యాల మంచిర్యాల చెన్నూరు, జైపూర్‌, బీమారం, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నాస్పూర్‌, హాజీపూర్‌, మందమర్రి, దండేపల్లి, జన్నారం

బెల్లంపల్లి 2 కాసిపేట, బెల్లంపల్లి, వేమన్‌పల్లి, నెన్నెల్‌, తాండూరు, భీమిని, కన్నెపల్లి

  • ఆసిఫాబాద్ (కొమరం భీమ్ ) ఆసిఫాబాద్ సిర్పూర్‌ (యూ), లింగాపూర్‌, జైనూరు, తిర్యాణి,. ఆసిఫాబాద్‌, కెరామెరి, వాంకిడి, రెబ్బన

కాగజ్ నగర్ 2 పెంచికల్‌పేట, బెజ్జూరు, కాగజ్‌నగర్‌, కౌటాల, చింతలమానిపల్లి, దహేగాం, సిర్పూర్‌ (టీ)

  • నిర్మల్ నిర్మల్ నిర్మల్‌ రూరల్‌, నిర్మల్‌ అర్బన్‌, సోన్‌, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌, కడెంపెద్దూర్‌, దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, మామడ,

లక్ష్మణ్‌చాంద, సారంగపూర్‌, పెంబి " భైంసా 2 కుబీర్‌, కుంటాల, భైంసా, ముథోల్‌, బాసర, లోకేశ్వరం, తానూరు

  • సంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల, పుల్‌కల్‌, ఆందోల్‌, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూరా

జహీరాబాద్ జహీరాబాద్‌, మొగడంపల్లి, న్యాలకల్‌, జరాసంఘం, కోహిర్‌ రాయికోడ్‌ నారాయణఖేడ్ 3 నారాయణఖేడ్‌, కంగ్టి, కల్హేర్‌, సిర్గాపూర్‌, మానూరు, నాగిల్‌గుడ్డ

  • సిద్ధిపేట సిద్ధిపేట సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, నంగునూరు, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్‌, మిర్‌దొడ్డి, దుబ్బాక, చేర్యాల కొమురవెళ్లి

గజ్వేలు గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, కొండపాక, ములుగు, మర్కూక్‌, వర్గల్‌, రాయపోలు హుస్నాబాద్ 3 హుస్నాబాద్‌ అర్బన్‌, రూరల్‌ (అక్కన్నపేట), కోహెడ, బెజ్జంకి, మద్దూరు

  • మెదక్ మెదక్ మెదక్‌, హవేలి ఘనాపూర్‌, పాపన్నపేట, శంకరంపేట రూరల్‌, శంకరంపేట (ఎ), టేక్‌మల్‌, అల్లాదుర్గం, రేగొడు, రామాయంపేట, నిజాంపేట

తూప్రాన్ ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నార్సింగి నర్సాపూర్ 3 నర్సాపూర్‌, కౌడిపల్లి, కుల్చారం, చిల్పచెడ్‌, శివంపేట

  • నల్గొండ నల్గొండ చందూరు, చిట్యాల, కనగల్‌, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్‌, నల్గొండ, నార్కెట్‌పల్లి, తిప్పర్తి, కేతెపల్లి, శాలిగౌరారం

మిర్యాలగూడ దామెరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల (హాలియా, నిడమనూరు, పెద్దవూర, త్రిపురారం, మాడుగులపల్లి, తిరుమలగిరి, సాగర్‌, అడవిదేవులపల్లి దేవరకొండ 3 చందంపేట్‌, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లెపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి, నేరెడిగొమ్ము

  • సూర్యాపేట సూర్యాపేట ఆత్మకూరు, చీవేముల, జేజేగూడెం, నూతన్‌కల్‌, టెన్‌పహాడ్‌, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గారడిపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు

కోదాడ 2 చిల్కూరు, హుజుర్‌నగర్‌, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)

  • యాదాద్రి భువనగిరి ఆలేరు, రాజాపేట, మోతుకూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, ఆత్మకూరు, అడ్డగూడూరు, మోటకొండూరు

చౌటుప్పల్ 2 భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్‌, నారాయణ్‌పూర్‌

  • వరంగల్లు (పట్టణ) వరంగల్ పట్టణం 1 వరంగల్‌, ఖిలావరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌
  • వరంగల్లు (గ్రామీణ) వరంగల్లు (గ్రామీణ) రాయపర్తి, వర్దన్నపేట, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, దామెర

నర్సంపేట 2 నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ

  • భూపాలపల్లి (జయశంకర్) భూపాలపల్లి భూపాలపల్లి, ఘన్‌పూర్‌, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌, కాటారం, మహదేవ్‌పూర్‌, మహాముత్తారం

ములుగు 2 ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం

  • మహబూబాబాద్ మహబూబాబాద్ మహబూబాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల

తొర్రూరు 2 చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట

  • జనగాం జనగామ జనగాం, లింగాలఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాథ్‌పల్లి, గుండాల

స్టేషన్ ఘనపూర్ 2 స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, జఫర్‌గడ్‌, పాలకుర్తి, కొడకండ్ల

  • ఖమ్మం ఖమ్మం ఖమ్మం అర్బన్‌, ఖమ్మంరూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొణిజెర్ల, సింగరేణి, కామెపల్లి, రఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, వైరా

కల్లూరు 2 సత్తుపల్లి, వేమూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఎన్కూరు,

  • కొత్తగూడెం (భద్రాద్రి) కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చంద్రుగొండ, అశ్వరావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, సుజాతానగర్‌, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు

భద్రాచలం 2 భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపహాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కర్కగూడెం

  • నిజామాబాద్ నిజామాబాద్ నిజామాబాద్‌ దక్షిణ, నిజామాబాద్‌ ఉత్తర, నిజామాబాద్‌ రూరల్‌, మొగ్‌పాల్‌, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొంద, నవీపేట

ఆర్మూరు ఆర్మూరు, బాల్కొండ, మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూరు, మోర్తాడ్‌, భీమ్‌గల్‌, మాక్లూర్‌, నందిపేట, ముప్కాల్‌, ఎరగట్ల బోధన్ 3 బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌, కోటగిరి, వర్ని, రుద్రూరు

  • కామారెడ్డి కామారెడ్డి కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి

బాన్సువాడ బాన్స్‌వాడ, బీర్కూరు, బిచ్‌కుంద, జుక్కల్‌, మద్నూరు, నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడుపుగల్‌, నస్రుల్లాబాద్‌ ఎల్లారెడ్డి 3 ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి

  • మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మూసాపేట, భూత్పూరు, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, గండేడ్‌, దేవరకద్ర, మిడ్జిల్‌, చిన్నచింతకుంట, అడ్డకల్‌

నారాయణపేట 2 నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూరు, ఉట్కూరు, నార్వ, మగనూర్‌, కృష్ణా, మక్తల్‌

  • నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు బిజినెపల్లి, నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, తేల్కపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, కొల్లాపూర్‌, పెంట్లవేలి, కోడూరు

కల్వకుర్తి కల్వకుర్తి, వూరుకొండ, వెలిదండ, వంగూరు, చరకొండ అచ్చంపేట 3 అచ్చంపేట, అమ్రాబాద్‌, పాదర, బాల్మూరు, లింగాల్‌, ఉప్పునూతల

  • వనపర్తి వనపర్తి 1 వనపర్తి, గోపాల్‌పేట, పెద్దమందడి, ఘన్‌పూర్‌, కొత్తకోట, వీవనగండ్ల, పనగల్‌, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, మదనాపూర్‌, రెవెల్లి, చిన్నంబావి, శ్రీరంగాపూర్‌
  • గద్వాల (జోగులాంబ) గద్వాల 1 గద్వాల, మల్దకల్‌, ధరూర్‌, గట్టు, కేటీ దొడ్డి, ఐజ, ఇటిక్యాల, మనోపాడు, వడ్డెపల్లి, రాజోలి, ఆలంపూర్‌, ఉండవల్లి
  • వికారాబాద్ వికారాబాద్ మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్‌, ధారూర్‌, బంట్వారం, కోటపల్లి, నవాబ్‌పేట, దోమ, పుల్కచర్ల, పరిగి, పొద్దూరు

తాండూరు 2 పెద్దేముల్‌, తాండూరు, బషీరాబాద్‌, ఏలాల్‌, కొడంగల్‌, బొమ్మరాస్‌పేట, దౌల్తాబాద్‌

  • మేడ్చల్ (మల్కాజ్ గిరి) మల్కాజ్ గిరి మల్కాజ్‌గిరి, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, బాచుపల్లి (నిజాంపేట), బాలానగర్‌, కూకట్‌పల్లి

కీసర 2 ఉప్పల్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, శామీర్‌పేట, కాప్రా, మేడ్చల్‌

  • రంగారెడ్డి (శంషాబాద్) కందుకూరు కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, అమన్‌గల్‌, కడ్తాల, తలకొండపల్లి

ఇబ్రహీం పట్నం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌, హయత్‌నగర్‌, మాడ్గుల రాజేంద్రనగర్ శంషాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట చేవెళ్ళ శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ షాద్ నగర్ 5 ఫరూక్‌నగర్‌, కొత్తూరు, కేశంపేట, కొందుర్గ, చౌదరిగూడెం, నందిగామ

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు

ఏర్పడిన సంవత్సరం జిల్లా జిల్లాకేంద్రం జనాభా (2001) వైశాల్యం (కి.మీ.²) జనసాంధ్రత (/కి.మీ.²) జిల్లావెబ్ సైట్
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 https://web.archive.org/web/20140603101542/http://anantapur.nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 https://web.archive.org/web/20140616133911/http://chittoor.nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari.nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 https://web.archive.org/web/20111015044446/http://guntur.nic.in/
1910 వైఎస్ఆర్ జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa.nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 https://web.archive.org/web/20140612095625/http://krishna.nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 https://web.archive.org/web/20120620214711/http://kurnool.nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 https://web.archive.org/web/20110926021745/http://nellore.nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 https://web.archive.org/web/20111006170623/http://prakasam.nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 https://web.archive.org/web/20140516201203/http://srikakulam.nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatnam.nic.in/ Archived 2015-05-07 at the Wayback Machine
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram.nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 https://web.archive.org/web/20130815193442/http://wgodavari.nic.in/

తెలంగాణలో జిల్లాలు

1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 https://web.archive.org/web/20150512061918/http://hyderabad.nic.in/
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad.nic.in/ Archived 2011-09-26 at the Wayback Machine
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar.nic.in/ Archived 2011-10-05 at the Wayback Machine
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 https://web.archive.org/web/20120409145424/http://khammam.nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar.nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 https://web.archive.org/web/20151005194323/http://medak.nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda.nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 https://web.archive.org/web/20150506044210/http://nizamabad.nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 https://web.archive.org/web/20131108075219/http://rangareddy.nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 https://web.archive.org/web/20110726150419/http://warangal.nic.in/

విశేషాలు

  • అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రైన్, బ్రూనే, కేప్వర్ద్, సైప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్,

పోర్టోరికో, కతార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టాంగో.ట్రినిడాడ్, టుబాగో, వనౌటూ.

  • తూర్పుగోదావరికంటే జనాభాలో చిన్నదేశాలు:

ప్రస్తుతం ఈజిల్లా జనాభా 50లక్షలు అనుకుంటే 110 దేశాలు ఈజిల్లా కంటే చిన్నవి.

  • పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు (19, కేంద్ర పాలిత ప్రాంతాలు (4) :

అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యు, పుదుచ్చేరి, ఢిల్లీ.

  • జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు (6) :

ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కిం,

ఇవీ చూడండి

మూలాలు